చిరంజీవి కి జోడీగా మరోసారి తమన్నా ?

Actress Tamannaah To Pair Up With Mega Star Chiranjeevi Once Again,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Latest 2021 Telugu Movies,Mega Star Chiranjeevi,Chiranjeevi,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Latest Movie,Chiranjeevi Upcoming Movie,Chiranjeevi Next Film,Chiranjeevi New Movie Update,Tamannaah,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Upcoming Movie,Tamannaah Latest Movie Update,Tamannaah Latest Film Updates,Tamannaah Latest News,Tamannaah Movie News,Tamannaah And Chiranjeevi Movie,Tamannaah To Pair Up With Chiranjeevi Once Again,Bholaa Shankar,Meher Ramesh,Meher Ramesh Movies,Chiranjeevi And Meher Ramesh Movie,Bholaa Shankar Movie,Bholaa Shankar Telugu Movie,Bholaa Shankar Movie Updates,Bholaa Shankar Movie Cast,Tamannaah Bholaa Shankar,Tamannaah In Bholaa Shankar,Tamannaah In Bholaa Shankar Movie,Tamannaah In Chiranjeevi Bholaa Shankar Movie,Megastar Chiranjeevi To Romance With Tamannaah Once Again,Tamannaah To Romance Megastar,Heroine Is Confirmed For Megastar In Bholaa Shankar,Bholaa Shankar Movie Heroine,Tamannaah And Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar,Chiranjeevi Bholaa Shankar Movie,Chiranjeevi Bholaa Shankar Movie Heroine,Tamannaah To Pair Up With Chiranjeevi,Tamannaah As Chiranjeevi's Pair In Bholaa Shankar,Tamannah With Megastar Once Again,#Tamannaah,#Chiranjeevi

మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం “గాడ్ ఫాదర్”మూవీ షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మెహెర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్”, బాబీ దర్శకత్వంలో ఒక మూవీ కి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్స్ పై మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరంజీవి హీరో గా తమిళ సూపర్ హిట్ “వేదాళం” మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్” మూవీ తెరకెక్కనుంది. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీ లో చిరంజీవి చెల్లెలు గా మహానటి కీర్తి సురేష్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా స్టార్ చిరంజీవి బర్త్ డే, రాఖీ పండగ సందర్భంగా చిరంజీవికి కీర్తి రాఖీ కడుతున్న పోస్టర్ , వీడియో క్లిప్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ వీడియో క్లిప్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.“భోళా శంకర్” టైటిల్ వీడియోని సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేయగా, ట్విట్టర్‌లో 1 మిలియన్ వ్యూస్ సాధించిన టైటిల్ వీడియోగా రికార్డ్ క్రియేట్ చేసింది. “భోళా శంకర్” మూవీ లో హీరో చిరంజీవి కి జోడీగా తమన్నా ను ఎంపిక చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. “సైరా నరసింహా రెడ్డి” మూవీ లో చిరంజీవి, తమన్నా జంటగా నటించిన విషయం తెలిసిందే. మరోసారి జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =