“తలైవి ” మూవీ కి సీక్వెల్

Makers Of Thalaivi Movie Plans To Make A Sequel,Sequel To Thalaivi Is Getting Ready,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Kangana Ranaut,Kangana Ranaut Movies,Kangana Ranaut New Movie,Kangana Ranaut Movie Updates,Kangana Ranaut Thalaivi,Kangana Ranaut Thalaivi Movie,Kangana Ranaut Thalaivi Movie Updates,Thalaivi Movie Updates,Thalaivi Latest Updates,Thalaivi Movie Latest Update,Thalaivi Update,Thalaivi Updates,Thalaivi Movie News,Jayalalithaa,Arvind Swami,Kangana Ranaut New Movie Thalaivi,Thalaivi,Thalaivi Movie,Thalaivi Film,Thalaivi Movie Latest News,Thalaivi Telugu Movie,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Makers Planning For Kangana Ranaut Thalaivi Movie Sequel,Kangana Ranaut's Thalaivi Film Might Get A Sequel,Thalaivi Movie Sequel,Thalaivi Sequel,Kangana Ranaut Thalaivi Movie Sequel,Kangana Ranaut Thalaivi Sequel,Thalaivi 2,Thalaivi 2 Movie,Thalaivi 2 Movie Update,Thalaivi Sequel News,Thalaivi Sequel Update,Thalaivi Sequel Movie Updates,Thalaivi Sequel Movie Latest Updates,Kangana Ranaut New Movie Update,Kangana Ranaut Latest Movie Update,Kangana Ranaut Latest Film Update,Kangana Ranaut Thalaivi Sequel,Kangana Ranaut Thalaivi Sequel Update,Kangana Ranaut Upcoming Movies,Kangana Ranaut Next Project,#KanganaRanaut,#Thalaivi

విబ్రి మీడియా , కర్మ మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై ఎ ఎల్ విజయ్ దర్శకత్వంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి , లెజెండరీ యాక్ట్రెస్ జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ “తలైవి “మూవీ తెలుగు , తమిళ , హిందీ భాషలలో వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 వ తేదీ రిలీజ్ ఆయ్యి ప్రేక్షకాదరణ పొందింది. జయలలిత రియల్ , రీల్ లైఫ్ ముఖ్య సంఘటనలతో తెరకెక్కిన “తలైవి ” మూవీ లో జయలలితగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ , ఎమ్ జి ఆర్ పాత్రలో అరవింద్ స్వామి , కరుణానిధిగా ప్రకాష్ రాజ్ , జానకి రామచంద్రన్ పాత్రలో మధుబాల,శశికళ పాత్రలో పూర్ణ, జయలలిత మదర్ సంధ్య పాత్రలో భాగ్యశ్రీ నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా “తలైవి “మూవీ సీక్వెల్ తెరకెక్కనుందని సమాచారం జయలలిత నట జీవితంతో పాటు రాజకీయ ప్రయాణంలో తొలిసారి ముఖ్యమంత్రి అయ్యే వరకే “తలైవి ” మూవీ తెరకెక్కిన విషయం తెలిసిందే. కథ అసంపూర్తిగా ఉందని ఆరోపణలు రావడం తో చిత్ర యూనిట్ సీక్వెల్ చేయాలనీ , “తలైవి” మూవీ కథ ముగిసిన దగ్గరి నుండీ జయలలిత జీవిత చరమాంకం వరకు తెరకెక్కించాలని ప్లాన్ చేసిందనీ , స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ తో స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.