ఆ జోనర్ లో చేయడం చాలా కష్టం

Samantha Akkineni Express Her Interest To Do An Out and Out Comedy Entertainer,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Comedy Is Very Difficult Thing To Do Says Samantha Akkineni,Doing Comedy Is A Tough Job Says Samantha Akkineni,Samantha Akkineni Interview,Samantha Akkineni Latest Interview,Samantha Latest Interview,Samantha Interview,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Movies,Samantha Akkineni New Movie,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni New Movie Update,Samantha Akkineni Latest Movie Update,Samantha Akkineni Latest Film Updates,Samantha Akkineni Latest News,Samantha Akkineni Movie Updates,Samantha Akkineni Movie News,Samantha Akkineni Upcoming Movies,Samantha Akkineni New Movies,Samantha Akkineni Upcoming Projects,Samantha Akkineni Next Projects,Samantha Akkineni New Projects,Samantha Akkineni About Her Upcoming Movies,Samantha Akkineni Comedy Entertainer,Samantha Akkineni Awards,Oh Baby,Oh Baby Movie,Samantha,Samantha Akkineni Character,Samantha Akkineni Films,Samantha Latest News,Samantha Akkineni Movie,Samantha Akkineni Photos,Samantha Comedy Entertainer,Samantha Akkineni Updates,Samantha Comedy Film,Samantha Comedy Movie,Samantha Akkineni Upcoming Movies,Samantha Akkineni Latest Movie News,#SamanthaAkkineni

ఏ మాయ చేశావే సినిమాతో సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత ఇప్పటివరకూ తన కెరీర్ లో దూసుకుపోతూనే ఉంది. హీరోయిన్ గా మాత్రమే కాకుండా హోస్ట్ గా, బిజినెస్, ఇలా అన్ని రంగాల్లో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకుంది. ఇక కేవలం గ్లామర్ పాత్రలు మాత్రమే కాదు డీగ్లామ‌రైజ్ పాత్ర‌ల్లో కూడా న‌టించి మెప్పించింది. అంతేకాదు ఈమధ్య లేడీ ఒరియెంటెడ్ సినిమాలు కూడా చేసి తన సత్తా చూపించింది. ఫ్యామిలీ మ్యాన్ లాంటి వెబ్ సిరీస్ లో కూడా నటించి విమర్శకుల ప్రశంసలతో పాటు ఇటీవల తన నటనకు గాను అవార్డ్ ను సైతం దక్కించుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే ప్ర‌తి ఒక్క హీరో కు కానీ హీరోయిన్ కు కానీ ఏదో ఒక జోన‌ర్ లో న‌టించాలని ఉంటుంది. ఇక సమంతకు కూడా అలాంటి ఒక జోనర్ లో నటించాలని ఉందట. అది ఏదో కాదు కామెడీ జోనర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత.. తనకు అవుట్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ లో నటించాలని ఉందని తెలిపింది. అంతేకాదు.. కామెడీ జోన‌ర్ చాలా క‌ష్ట‌మైంది.. కామెడీ సినిమాలు చేయ‌డం త‌న‌కు చాలా క‌ష్టంగా ఉంటుందని.. కానీ ఫ్యూచర్ లో ఈ జోనర్ లో ఒక సినిమా చేస్తానని తెలిపింది.

ఇక సమంత ప్రస్తుతం ఆమె తమిళంలో కాతు వాకుల రెండు కాదల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు తెలుగులో గుణ శేఖర్ దర్శకత్వంలో వస్తున్న పౌరాణిక చిత్రం శాకుంతలంలో కూడా నటిస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 3 =