నవంబర్ లో “ప్రాజెక్ట్ K ” షూటింగ్

Rebel Star Prabhas Project K Movie Shooting To Kickstart In November,Radhe Shyam,Radhe Shyam Movie,Project K,Prabhas Project K Update,Project K Regular Shoot Starts From November,Prabhas Project K,Prabhas Project K Movie,Project K Movie,Project K,Prabhas,Nag Ashwin,Deepika Padukone,Amitabh Bachchan,Vyjayanthi Movies,Prabhas And Nag Ashwin Movie Latest Update,Prabhas And Nag Ashwin Pan World Movie,Nag Ashwin,Prabhas 21,Prabhas 21 Movie,Prabhas Latest Movie,Latest Telugu Movies 2021,Prabhas And Deepika Film,Prabhas Nag Ashwin Project,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie Update,Prabhas And Nag Ashwin,Nag Ashwin Movies,Nag Ashwin New Movie,Prabhas And Nag Ashwin Movie,Amitabh Bachchan Movies,Telugu Filmnagar,Prabhas Nag Ashwin Movie Update,Nag Ashwin New Project,Prabhas And Nag Ashwin Project K,Project K,Prabhas And Nag Ashwin Movie Shooting,Prabhas And Nag Ashwin Movie Auditions,Prabhas And Amitabh Bachcha Movie Shooting,Prabhas Nag Ashwin Project Update,Prabhas Project K Shooting,Prabhas Project K Movie Shooting,Prabhas Latest News,Project K Updates,Project K Movie Updates,Prabhas New Movie Update,Prabhas Movie News,Prabhas Next Movie,Prabhas Project K Movie Shooting Update,Project K Movie Shooting Update,Prabhas Project K Movie Latest Shooting Update,Project K Movie Latest Shooting Update,Prabhas Project K Movie Latest Update,Prabhas Project K Movie Shooting To Start In November,#ProjectK

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న “సలార్”, ఓంరౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న “ఆది పురుష “మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ సైన్స్ ఫిక్షన్, ఫాంటసి థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ షెడ్యూల్ నవంబర్ లో ప్రారంభం కానుందనీ,ఇండియాలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ కి ప్రభాస్        200 రోజులు కేటాయించినట్టు సమాచారం. ” ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ 90శాతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగునుందనీ , మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి ప్రత్యేక సెట్లను ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన “రాధే శ్యామ్ “మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 − 1 =