సెన్సార్ పూర్తి చేసుకున్న ‘దృశ్యం 2’

Drushyam 2 Movie Team Completes Censor Scrutiny,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Film,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Movie Telugu,Drushyam 2 Telugu Movie Update,Drushyam 2 Movie Update,Drushyam 2 Movie Latest News,Venkatesh,Venkatesh Drushyam 2,Jeethu Joseph,Drushyam 2 Movie First Look Update,Venkatesh Drushyam 2 Movie Update,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Updates,Venkatesh Upcoming Movie,Venkatesh Drushyam 2 Movie Update,Drushyam 2 Motion Poster,Drushyam 2 Movie Motion Poster,Drushyam 2 Completes Censor Certification,Venkatesh Drushyam 2 Movie Completes Censor Certification,Drushyam 2 Movie Completes Censor Certification,Drushyam 2 Movie Censor,Drushyam 2 Movie Censor Report,Drushyam 2 Movie Censor Certificate,Venkatesh Drushyam 2 Movie Censor Certificate,Venkatesh Drushyam 2 Censor Certificate,Drushyam 2 Censor Certificate,Drushyam 2 Movie Censor,Venkatesh Drushyam 2 Movie Censor Report,Venkatesh Drushyam 2 Movie Censor Completed,Venkatesh's Drushyam 2 Completes Censor With U,Venkatesh's Drushyam 2 Finishes Censor,Venkatesh's Drushyam 2 Censor Completed,Drushyam 2 Gets Censored,Drushyam 2 Gets Censor Clearance With U,#Drushyam2

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా దృశ్యం 2. దృశ్యం సినిమాకు ఈసినిమా సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే వెంకీ చేసిన నారప్ప సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వగా ఈసినిమా కూడా ఓటీటీలోనే రిలీజ్ అవుతుందేమో అనుకున్నారు. కానీ మేకర్స్ ఫైనల్ గా థియేటర్లలోనే ఈసినిమాను రిలీజ్ చేయడానికి డిసైడ్ అయ్యారు. ఇక ఈసినిమా కూడా దాదాపు రిలీజ్ కు సిద్దమైంది. అంతేకాదు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు. నిజానికి ఈరోజు ఫస్ట్ లుక్ అప్ డేట్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు కూడా చిత్రయూనిట్. కానీ కొన్ని కారణాల వల్ల ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయలేకపోతున్నామని చిత్రయూనిట్ తెలిపింది. అయితే ఈ అప్ డేట్ రాకపోయినా మరో అప్ డేట్ ఇచ్చారు. తాజాగా ఈసినిమా సెన్సార్ ను కూడా పూర్తి చేసుకుంది. ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ఈసినిమాకు ఇచ్చారు సెన్సార్ బృందం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రీమేక్‌లో మీనా, కృతిక, ఎస్తేర్, నదియా, వారితో పాటు సంపత్ రాజ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్న ఈసినిమా రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =