‘దృశ్యం 2’ ఫస్ట్ లుక్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్

Drushyam 2 Movie First Look Release Date Confirmed,Drushyam 2,Venkatesh,Meena,Mohanlal,Drushyam 2 Movie Update,Drushyam 2 Latest Updates,Venkatesh Drushyam 2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Drushyam 2,Drushyam 2 Movie,Drushyam 2 Film,Drushyam 2 Telugu Movie,Drushyam 2 Movie Telugu,Drushyam 2 Telugu Movie Update,Drushyam 2 Movie Update,Drushyam 2 Telugu Update,Drushyam 2 Movie Latest News,Venkatesh,Venkatesh Drushyam 2,Jeethu Joseph,Drushyam 2 Movie First Look Update,Drushyam 2 Release Update,Venkatesh Drushyam 2 Movie First Look Release Date,Venkatesh Drushyam 2 First Look Release Date,Venkatesh Drushyam 2 First Look Release Date News,Venkatesh Drushyam 2 Movie Release Date Update,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest Movie,Venkatesh New Movie Update,Venkatesh Latest Movie Updates,Venkatesh Upcoming Movie,Venkatesh Drushyam 2 Movie Motion Poster,Drushyam 2 First Look Date,Drushyam 2 First Look Release Date Fix,Drushyam 2 First Look Release Date Out,Venkatesh Drushyam 2 Movie Update,Drushyam 2 First Look Release Date,Drushyam 2 Movie First Look Release Date,Drushyam 2 First Look Release Date Update,Drushyam 2 First Look Update,Drushyam 2 First Look,Drushyam 2 Movie First Look,Drushyam 2 First Look On September 20th,Drushyam 2 First Look On 20th Sep,Drushyam 2 Motion Poster,Drushyam 2 Movie Motion Poster,Drushyam 2 Movie First Look Poster,Drushyam 2 First Look Poster,#Drushyam2FirstLook,#Drushyam2

జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో మోహ‌న్ లాల్ హీరోగా తెర‌కెక్కిన చిత్రం దృశ్యం. సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం దక్కించుకుంది. ఇక హిట్ సినిమాను ఎలాగూ పలు భాషల్లో రీమేక్ చేస్తారన్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలోనే ఈసినిమాను కూడా తెలుగుతో పాటు కన్నడం..తమిళం.. హిందీ లో రీమేక్ చేశారు. అయితే అన్ని భాషల్లోనూ ఈసినిమా మంచి విజ‌యం సాధించింది. దృశ్యం చిత్రానికి రీమేక్‌గా తెర‌కెక్కిన దృశ్యం 2 చిత్రం పెద్ద హిట్ అయిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ అయిన సినిమా మంచి విజయం సాధించింది. దృశ్యం 2 ని కూడా ఇప్పుడు తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక ఇటీవలే ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం థియేటర్లలేనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నేడు ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. సెప్టెంబర్ 20న ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నట్టు చిత్రనిర్మాణ సంస్థ ప్రకటించింది.

ఈ సినిమా తొలి భాగం రీమేక్‌లో నటించిన వెంకటేష్, మీనా ఇప్పుడు సీక్వెల్‌ రీమేక్‌లోనూ నటిస్తున్నారు.
కృతిక, ఎస్తేర్, నదియా, వారితో పాటు సంపత్ రాజ్ ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ , ఆశీర్వాద్ సినిమాస్ , రాజ్ కుమార్ థియేటర్స్ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతమందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 19 =