“డేగల బాబ్జీ” ఫస్ట్ లుక్ రిలీజ్

Bandla Ganesh First Look From Degala Babji Movie Is Out Now,Bandla Ganesh Movie Title Degala Babji First Look Out,Bandla Ganesh Movie Title Degala Babji,Bandla Ganesh Degala Babji First Look,Degala Babji,Bandla Ganesh New Movie,Bandla Ganesh In And As Degala Babji First Look Teaser,Bandla Ganesh Movie Is Titled Degala Babji,Bandla Ganesh New Movie Title Degala Babji,Degala Babji As Bandla Ganesh Hero First Look,Bandla Ganesh Movie Title Fixed As Degala Babji,Bandla Ganesh Movie Title As Degala Babji,Bandla Ganesh Degala Babji Movie First Look,Bandla Ganesh Degala Babji,Degala Babji First Look,Degala Babji New Movie,Degala Babji Bandla Ganesh,Degala Babji Movie Director,Degala Babji Bandla,Degala Babji Trailer,Degala Babji Teaser,Bandla Ganesh New Movie,Bandla Ganesh New Movie As Hero,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest 2021 Telugu Movies,Bandla Ganesh First Look From Degala Babji,Degala Babji Movie,Degala Babji Telugu Movie,Degala Babji Movie Update,Degala Babji Movie Latest Update,Degala Babji Latest Updates,Degala Babji Movie Updates,Degala Babji First Look Out,Degala Babji First Look Released,Degala Babji Bandla Ganesh First Look,Degala Babji Movie Bandla Ganesh First Look,Bandla Ganesh As Degala Babji First Look,Bandla Ganesh Movies,Bandla Ganesh Latest Movie,Bandla Ganesh Degala Babji First Look Poster,Degala Babji First Look Poster,#DegalaBabji

“వినోదం “మూవీ తో కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్ పలు సూపర్ హిట్ మూవీస్ లో కమెడియన్ గా ప్రేక్షకులను అలరించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , రామ్ చరణ్ , అల్లు అర్జున్ , రవితేజ వంటి స్టార్ హీరోస్ తో మూవీస్ నిర్మించారు. బండ్ల గణేష్ ఇప్పుడు హీరో గా ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యష్ రిషి ఫిల్మ్స్ బ్యానర్ పై వెంకట్ చంద్ర దర్శకత్వంలో బండ్ల గణేష్ హీరోగా “ఒత్తు సెరుప్పు సైజ్ 7” తమిళ మూవీ తెలుగు రీమేక్ తెరకెక్కుతుంది. “ఒత్తు సెరుప్పు సైజ్ 7” తమిళ మూవీ ఒక మంచి కాన్సెప్ట్ తో రూపొందింది. ఆ కాన్సెప్ట్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేసి తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ ప్రారంభం అయిన రోజే బండ్ల గణేష్ లుక్ ను రివీల్ చేయడం జరిగింది. తాజాగా సినిమా టైటిల్ ను “డేగల బాబ్జీ” గా అనౌన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక పోస్టర్ను రిలీజ్ చేసింది. బండ్లగణేష్ కంటిపై బ్లేడ్ తో గాటు, గాటు నుండి రక్తం రావడం వంటి వాటితో రూపొందిన పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బండ్ల గణేష్ మొదటి సినిమాతోనే ఒక మంచి నటుడిగా హీరోగా గుర్తింపు దక్కించుకోవడం ఖాయం అన్నట్లుగా ఫస్ట్ లుక్ ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 10 =