25 సంవత్సరాల తరువాత “ప్రేమదేశం” సీక్వెల్

Prema Desam Movie Director Plans To Make A Sequel After 25 Years,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movies,Latest 2021 Telugu Movie Updates,Prema Desam 2 Director Kathir,Prema Desam,Prema Desam Movie,Prema Desam Telugu Movie,Prema Desam Movie Update,Prema Desam Movie Updates,Prema Desam Movie Latest Updates,Prema Desam Latest Updates,Prema Desam Movie Latest News,Prema Desam Movie Songs,Prema Desam Songs,Prema Desam Movie Video Songs,Prema Desam Telugu Full Movie,Prema Desam Full Movie,Prema Desam Telugu Movie Updates,Prema Desam Telugu Movie News,Prema Desam Movie Director,Prema Desam 2,Prema Desam 2 Movie,Prema Desam 2 Movie Update,Prema Desam 2 Movie Update,Prema Desam 2 Movie Latest Update,Prema Desam 2 Latest update,Prema Desam 2 Movie News,Prema Desam 2 Telugu Movie,Kathir,Kathir Movies,Kathir New Movie,Kathir New Movie Update,Kathir Latest Movie Update,Kathir Latest Film Updates,Kathir Latest News,Kathir Prema Desam 2,Kathir Prema Desam 2 Movie,Kathir Prema Desam 2 Movie Update,Tabu,Vineeth,Abbas,Prema Desam Film,Kathir Upcoming Movie,Kathir Next Movie

జెంటిల్‌మెన్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్ పై కదిర్ దర్శకత్వంలో వినీత్‌, అబ్బాస్‌, టబు ప్రధానపాత్రలలో నటించిన “కాదల్ దేశం ” తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “ప్రేమ దేశం ” మూవీ 1996 సంవత్సరం లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను ఉర్రూత లూగించాయి. 25 సంవత్సరాల తరువాత “ప్రేమదేశం” సీక్వెల్ తెరకెక్కనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు కదిర్ మాట్లాడుతూ .. “కాదల్‌దేశం” తమిళ మూవీ ని తెలుగులోకి డబ్‌ చేసి రిలీజ్‌ చేశామనీ , ఈ మూవీ తమిళంలో కంటే తెలుగులోనే ఘనవిజయం సాధించిందనీ, ఆ కాలంలో సరికొత్త ట్రెండ్‌ను సృష్టించిందనీ , అలాంటి చిత్రాలు ఇపుడు రావడం లేదనీ , అనేక మంది “ప్రేమదేశం” వంటి చిత్రాన్ని నిర్మించాలని కోరడంతో ఈ చిత్రానికి సీక్వెల్‌ చేయాలన్న నిర్ణయానికి వచ్చాననీ , ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందనీ , యంగ్‌ టాలెంటెడ్‌ యువతీ యువకులతో పాటు సీనియర్‌ నటీనటులు, అప్‌కమింగ్‌ యాక్టర్స్‌తో ఈ సినిమా తీసేందుకు ప్లాన్‌ చేస్తున్నాననీ , ప్రస్తుతం నిర్మాణ సంస్థతో పాటు నటీనటుల ఎంపిక జరుగుతుందనీ , “ప్రేమ దేశం ” మూవీసీక్వెల్‌ ను తెలుగులో తెరకెక్కించి, తమిళంలోకి డబ్‌ చేస్తామనీ , అందుకే తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటీనటులతో పాటు నిర్మాత కోసం అన్వేషణ జరుగుతోందనీ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here