బాలకృష్ణ-గోపీచంద్ మలినేని సినిమాకు పవర్ ఫుల్ టైటిల్

Nandamuri Balakrishna and Director Gopichand Malineni New Movie Gets A Powerful Title,Balakrishna And Gopichand Malineni Film Locks Powerful Title,Balakrishna And Gopichand Malineni Film Title,Balakrishna And Gopichand Malineni Movie Title,Balakrishna And Gopichand Malineni,Balakrishna And Gopichand Malineni Movie Update,Balakrishna And Gopichand Malineni Movie Latest Updates,Balakrishna And Gopichand Malineni New Movie Title,Balakrishna And Gopichand Malineni Movie News,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2021 Telugu Movie Updates,Nandamuri Balakrishna,Actor Nandamuri Balakrishna,Hero Nandamuri Balakrishna,Gopichand Malineni,Director Gopichand Malineni,Balakrishna And Gopichand Malineni New Movie,Balakrishna Latest Film Updates,Gopichand Malineni New Movie,Gopichand Malineni,Gopichand Malineni Movies,Balakrishna Movies,Balakrishna New Movie,Balakrishna Latest Movie,Balakrishna New Movie Update,Balakrishna Latest Movie Update,Balakrishna New Movie Title,Rowdyism,Rowdyism Movie,Balakrishna And Gopichand Malineni New Movie Title Rowdyism,Balakrishna And Gopichand Malineni Rowdyism Movie

క్రాక్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు గోపీచంద్ మ‌లినేని. ఇక ఆసినిమా సక్సెస్ తో ఇప్పుడు నందమూరి కాంపౌండ్ లోకి అడుగుపెట్టాడు. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కోసం గోపీచంద్ ఎప్పటినుండో పలు రీసెర్చ్ లు కూడా చేస్తున్నాడు. ఒక మంచి సాలిడ్ కథను బాలయ్య కోసం సిద్దం చేస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమాకు కూడా పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రౌడీయిజం అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. ఇందులో బాలకృష్ణను మూడు విభిన్నమైన గెటప్పుల్లో చూపించనున్నట్టు తెలుస్తుంది. మరి ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా లేక వేరే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా అన్నది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈచిత్రానికి ఎస్.ఎస్. థమ‌న్ సంగీతం అందించ‌బోతున్నాడు.

మరోవైపు ‘సింహా’, ‘లెజెండ్’ సినిమాల తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణతో మూడో సినిమా అఖండ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో పడ్డాడు. గోవాలో ఫైనల్ షెడ్యూల్ ను మొదలుపెట్టగా ఈ షెడ్యూల్ తో ఈసినిమా షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. కాగా మిర్యాల స‌త్యనారాయ‌ణ రెడ్డి స‌మ‌ర్పణ‌లో ద్వారకా క్రియేషన్స్ ప‌తాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =