‘హిట్’ హిందీ రీమేక్ షూటింగ్ షురూ..

Vishwak Sen Starrer Hit Movie Hindi Remake Shooting Gets Kickstarted,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Vishwak Sen,Vishwak Sen Movies,Vishwak Sen New Movie,Vishwak Sen HIT Movie,Vishwak Sen HIT Movie Update,HIT Movie Hindi Remake,HIT Movie Hindi Remake Shooting,HIT Hindi Remake Shooting,HIT Hindi Remake,HIT Hindi Remake Shooting Update,HIT Hindi Remake Latest Shooting Update,HIT Hindi Remake Shooting Latest Update,HIT Hindi Remake Latest Update,HIT Hindi Remake Movie Latest Updates,HIT Hindi Remake Movie Updates,HIT Hindi Remake Movie Update,HIT Hindi Remake Update,HIT Hindi Remake Shoot,HIT Hindi Remake Movie Shoot,HIT Hindi Remake Shooting Started,HIT Hindi Remake Movie Shooting Started,Rajkummar Rao Starts Shooting For Hindi Remake Of Telugu Thriller HIT,Rajkummar Rao Starts Shooting For Hindi Remake Of Telugu Movie HIT,Rajkummar Rao Starts Shooting For HIT,Rajkummar Rao Starts Shooting For HIT Hindi Remake,Rajkumar Rao Starts Shooting For HIT,Sanya Malhotra In Hindi Remake Of HIT,Sanya Malhotra,Rajkummar Rao And Sanya Malhotra HIT,Hit The First Case,Mahurat of Hit Hindi Remake,Hit Hindi Remake Movie Launch,Hit Hindi Remake Movie Opening,Rajkummar Rao Starts Shooting For Hindi Remake Of Hit The First Case,Rajkummar Rao HIT,Rajkummar Rao HIT Movie,Rajkummar Rao,Rajkummar Rao Movies,Rajkummar Rao Begins HIT The First Case,HIT Hindi Remake Begins,Rajkummar Rao Begins HIT,#HIT

శైలేష్ కొలను దర్శకత్వంలో “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘హిట్’ సినిమా ఎంత సూపర్ హిట్ అయిందో తెలుసు కదా. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇక ఇప్పుడు సీక్వెల్ కూడా వస్తున్న సంగతి తెలిసిందే. అడివి శేష్ హీరోగా వస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు కూడా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకు కూడా మళ్లీ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించనున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నాడు. హీరోయిన్స్‌గా మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కనిపించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమాను హిందీలో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హిందీ రీమేక్ కు కూడా తెలుగులో హిట్ సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ శైలేష్ కొలనే దర్శకత్వం వహించనున్నారు. ఇక ఇన్నిరోజులు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్న మేకర్స్ ఇప్పుడు ఈసినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించారు. ఇక ఈ కార్యక్రమానికి రాజ్‌కుమార్ రావు, దర్శకుడు డాక్టర్ శైలేష్ కొలను, నిర్మాతలు దిల్ రాజు, భూషణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు హీరోగా చేస్తుండగా… సన్యా మల్హోత్రా హీరోయిన్ గా నటించనుంది. హిందీ రీమేక్ కు “హిట్.. ది ఫస్ట్ కేస్” అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు తెలుస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × two =