“మాస్ట్రో ” ప్రమోషన్స్ లో నభా నటేష్

Actress Nabha Natesh Participates In Maestro Movie Remake,Nithiin,Tamannah Bhatia,Nabha Natesh,Jissu Sen Gupta,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Nithiin Maestro Movie,Maestro Latest Updates,Merlapaka Gandhi,Tamannaah Bhatia,Nabha Natesh Movies,Tamannaah,Nithiin Movies,Maestro Trailer,Maestro Movie Trailer,Maestro Telugu Movie Trailer,Nithiin Maestro Trailer,Nithiin Sneak Peek Video From Maestro,Maestro Update,Nithin Maestro OTT Release Date,Disney Plus Hotstar,Maestro Poster,Maestro To Premiere On Disney Plus Hotstar,Disney Plus Hotstar Multiplex,Disney+ Hotstar,Maestro On Disney Plus Hotstar,Nithiin New Movie Maestro,Maestro Official Trailer,Nikitha Reddy,Disney Plus Hotstar Maestro,Maestro OTT Release,Maestro Movie Latest Updates,Maestro Sneak Peak,Maestro Songs,Maestro Movie Songs,Maestro On Hotstar,Maestro From Sep 17,Maestro On Hotstar Sep 17,Maestro Pre Release Event,Maestro Movie Pre Release Event,Maestro Promotions,Maestro Movie Promotions,Nabha Natesh Participates In Maestro Movie Promotions,Nabha Natesh New Movie,Nabha Natesh Maestro Movie,Nabha Natesh Latest Interview,Nabha Natesh Interview,Nabha Natesh Speech,Nabha Natesh About Maestro Movie,#MAESTRO,#MaestroOnHotstar

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన “మాస్ట్రో ” మూవీ సెప్టెంబర్ 17 వ తేదీ డిస్నీ +హాట్ స్టార్ ద్వారా రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మాస్ట్రో ” చిత్ర యూనిట్ ప్రమోషన్స్ భారీ ఎత్తున చేపట్టారు. ప్రమోషన్స్ లో భాగంగా హీరోయిన్ నభా నటేష్ మీడియా తో సమావేశమయ్యారు. ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారనీ , “అంధాధున్ ”    సక్సెస్ మంచి ఉదాహరణనీ , ఆ సినిమా రీమేక్‌లో నటించడం ఆనందంగా ఉందనీ , ఆ మూవీ లో రాధికా ఆప్టే అద్బుతంగా నటించిన పాత్ర ను తన స్టైల్ లో నటించడానికి ప్రయత్నించాననీ , హీరో నితిన్ తో జోడిగా నటించడం బాగుందనీ , షూటింగ్ సరదాగా సాగిందనీ , కరోనా సమయంలో నేను నటించిన రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. తన కెరీర్ లో ఓటీటీలో డైరెక్ట్ గా విడుదల అవుతున్న మొదటి సినిమా”మాస్ట్రో” అనీ, ఆ విధంగాతనకు ఇది ఫస్ట్ ఎక్స్ పీరియన్స్ అనీ , కరోనా వల్ల టైమ్ సరిపోక తెలుగు లో డబ్బింగ్ చెప్పలేకపోయాననీ, తదుపరి చిత్రాల్లో తప్పనిసరిగా డబ్బింగ్ చెబుతాననీ , కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేశాననీ , తనకు అన్ని రకాల పాత్రల్లో నటించాలని ఉందనీ గ్లామర్, డీగ్లామర్ పాత్రలలో నటించడానికి సిద్ధం అనీ నభానటేష్ చెప్పారు.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here