ప్రియా ప్రకాష్ వారియర్ ఇంటర్వ్యూ

Priya Prakash Varrier Makes An Interesting Revelation About Her Life And Career In Her Latest Interview,Ishq Happened Unexpectedly Says Priya Prakash,Ishq,Ishq Movie,Ishq Trailer,Ishq Movie Trailer,Teja Sajja,Priya Prakash Varrier,Teja Sajja Movies,Teja’s Ishq,Actress Priya Prakash Varrier,Heroine Priya Prakash Varrier,Priya Prakash Varrier Movies,Priya Prakash Varrier New Movie,Priya Prakash Varrier Latest Movie,Priya Prakash Varrier Upcoming Movies,Priya Prakash Varrier Next Movie,Priya Prakash Varrier Next Projects,Priya Prakash Varrier New Project,Priya Prakash Varrier New Movie Updates,Priya Prakash Varrier Latest Movie Updates,Priya Prakash Varrier Movie News,Priya Prakash Varrier About Her Life And Career In Her Latest Interview,Priya Prakash Varrier About Her Life,Priya Prakash Varrier About Her Career,Priya Prakash Varrier Interview,Priya Prakash Varrier Latest Interview,Priya Prakash Latest Interview,Priya Prakash Interview,Priya Prakash Varrier New Interview,Priya Prakash Varrier About Ishq Movie,Priya Prakash Varrier And Teja Sajja Movie,Priya Prakash Varrier Ishq Movie,Priya Prakash Updates,Priya Prakash Speech,Priya Prakash Telugu Movies,Priya Prakash Latest Telugu Movie,Priya Prakash Career

ఒక్క కన్ను గీటు తో ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ “ఒరు అదార్ లవ్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. “ఒరు అదార్ లవ్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “లవర్స్ డే “మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “చెక్ ” మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “శ్రీదేవి బంగళా “(హిందీ ) , “విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజు దర్శకత్వంలో తేజా సజ్జా , ప్రియా ప్రకాష్ వారియర్ జంటగా తెరకెక్కిన రొమాంటిక్ థ్రిల్లర్ “ఇష్క్ “జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. మలయాళ సూపర్ హిట్ “ఇష్క్ “మూవీ కి తెలుగు రీమేక్ గా అదే పేరుతో రూపొందింది.”ఇష్క్ “మూవీ రిలీజ్ సందర్భంగా ప్రియా ప్రకాష్ మీడియా తో సమావేశమయ్యారు. మలయాళ ‘ఇష్క్‌’ చిత్రాన్ని తాను చూశాననీ , ఆ మూవీ లో కథ, థ్రిల్లింగ్‌ అంశాలు నచ్చాయనీ , దీంతో ‘ఇష్క్‌’ సినిమా తెలుగు రీమేక్‌కు వెంటనే అంగీకరించాననీ, ఈ సినిమా రోటిన్‌ లవ్‌స్టోరీలా ఉండదనీ , ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుందనీ , “ఇష్క్‌” మూవీ జర్నీని బాగా ఏంజాయ్‌ చేశాననీ , తెలుగు డైలాగ్స్‌ విషయంలో హీరో తేజ బాగా హెల్ప్‌ చేశారనీ , సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్ వంటి పెద్ద బ్యానర్‌లో చేయడం చాలా హ్యాపీగా ఉందనీ , ఈ చిత్ర దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజు తనకు యాక్టింగ్ లో ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారనీ , ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనీ , తెలుగు భాషను నేర్చుకుంటున్నా ననీ , టాలీవుడ్‌ తనకు సెకండ్‌ హోమ్‌అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 7 =