‘లెఫ్టినెంట్ రామ్’ బర్త్ డే గ్లింప్స్ రిలీజ్

Dulquer Salmaan Starrer Lieutenant Ram Birthday Glimpse Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Glimpse of Lieutenant Ram,Dulquer Salmaan,Dulquer Salmaan Movies,Dulquer Salmaan New Movie,Dulquer Salmaan Lieutenant Ram,Dulquer Salmaan Telugu Movie,Dulquer Salmaan Latest Movie,Glimpse of Lieutenant Ram From Dulquer Salmaan Movie,Glimpse Of Lieutenant Ram,Dulquer Salmaan As Lieutenant Ram,Dulquer Salmaan First Look,Dulquer Salmaan First Look Lieutenant Ram Out,Glimpse of Lieutenant Ram,Happy Birthday Dulquer Salmaan,Hanu Raghavapudi,Swapna Cinema,HBD Dulquer Salmaan,Lieutenant Ram,Vyjayanthi Movies,Hanu Raghavapudi New Movie,Dulquer Hanu Movie,Dulquer Telugu Movie,Swapna Dutt,Priyanka Dutt,Hanu Raghavapudi Movies,Dulquer Salmaan Birthday,Lieutenant Ram Teaser,Lieutenant Ram Video,Dulquer Salmaan Birthday Teaser,Glimpse of Lieutenant Ram Update,Dulquer Salmaan Telugu Movie,Dulquer Salmaan Movie,Dulquer Salmaan Lieutenant Ram Glimpse,Dulquer Salmaa Birthday Glimpse,Dulquer Salmaan Lieutenant Ram,Glimpse Of Dulquer Salmaan From Lieutenant Ram,Glimpse Of Dulquer Salmaan Lieutenant Ram,Dulquer Salmaan First Look As Lieutenant Ram,Dulquer Salmaan Lieutenant Ram First Look,Lieutenant Ram Birthday Glimpse,On Dulquer Salmaan Birthday,Dulquer Salmaan Lieutenant Ram Birthday Glimpse,#HBDDearestDULQUER,#LieutenantRam

మహానటితో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్‌.. ఇప్పుడు ‘మహానటి’ నిర్మాతలతో కలసి హీరోగా స్ట్రెయిట్ తెలుగు సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. హనురాఘవపూడి దర్శకత్వంలో లెఫ్టినెంట్ రామ్ అనే సైనికుడి ప్రేమ‌క‌థ‌ను సినిమా రూపంలో తెర‌కెక్కించ‌నున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కాగా నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ మూవీ వార్ నేపథ్యంలో హను రాఘవపూడి శైలిలో సాగే లవ్ స్టోరీ అని తెలుస్తోంది. 1960స్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడినట్లు అర్థం అవుతోంది. ఇందులో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


కాగా వైజ‌యంతీ మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్ప‌ణ‌లో స్వ‌ప్నా సినిమాస్ బ్యాన‌ర్‌లో స్వప్నా దత్‌ నిర్మిస్తున్నారు.తెలుగు, త‌మిళ, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈసినిమా రూపొంద‌నుంది. హీరోయిన్ ఎవరనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తారు. విశాల్ చంద్రశేఖర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా… పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 14 =