వారం గ్యాప్ లో 2 సినిమాలు రిలీజ్

Two Movies Of Actress Priyanka Jawalkar To Hit Theatres Within A Week Gap,Priyanka Jawalka 2 Movie Releases In 1 Week,Priyanka Jawalkar’s Promising Line-up,Priyanka Jawalkar,Priyanka Jawalkar Updates,Actress Priyanka Jawalkar,Heroine Priyanka Jawalkar,Priyanka Jawalkar Movies,Priyanka Jawalkar New Movie,Priyanka Jawalkar Latest Movie,Priyanka Jawalkar Upcoming Movies,Priyanka Jawalkar Movie Updates,Priyanka Jawalkar New Movie Updates,Priyanka Jawalkar Latest Movie Updates,Priyanka Jawalkar Next Movie,Priyanka Jawalkar Next Films,Priyanka Jawalkar Next Projects,Priyanka Jawalkar Latest Projects,Priyanka Jawalkar New Movies,Priyanka Jawalkar Latest Film Updates,Thimmarusu,SR Kalyanamandapam,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Trairer,Thimmarusu Movie Trailer,Thimmarusu Telugu Movie Trailer,Thimmarusu Movie Release,Priyanka Jawalkar Thimmarusu,Thimmarusu On July 30,Satyadev,Satyadev Movies,Satyadev Thimmarusu,Priyanka Jawalkar Satyadev Movie,SR Kalyanamandapam Movie,SR Kalyanamandapam Telugu Movie,SR Kalyanamandapam Movie Trailer,SR Kalyanamandapam Trailer,Priyanka Jawalka SR Kalyanamandapam,Kiran Abbavaram,Kiran Abbavaram SR Kalyanamandapam,Priyanka Jawalkar Two Movies

మోడల్ ప్రియాంక జవాల్కర్ “కలవరం ఆయే “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన సూపర్ నేచురల్ కామెడీ థ్రిల్లర్ “టాక్సీవాలా “మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో కథానాయిక గా నటించిన ప్రియాంక తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ప్రియాంక జవాల్కర్ ప్రస్తుతం సత్యదేవ్తిమ్మరుసు “ , కిరణ్ అబ్బవరం “SR కల్యాణమండపం ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో సత్యదేవ్ , ప్రియాంక జవాల్కర్ జంటగా తెరకెక్కిన “తిమ్మరుసు “మూవీ జూలై 30 వతేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ అయినా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎలైట్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీధర్ గాదె దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం , ప్రియాంక జవాల్కర్ జంటగా తెరకెక్కిన “SR కల్యాణమండపం ” మూవీ ఆగస్ట్ 6వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ రెండు మూవీస్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. వారం గ్యాప్ లో 2 సినిమాలతో ప్రియాంక జవాల్కర్ సందడి చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 3 =