పోల్ గేమ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బెస్ట్ జోడీ ?

Poll Game: Who Among These Actresses Is The Best Pairing Opposite Mega Powerstar Ram Charan,Poll Game,#PollGame,Mega Powerstar Ram Charan,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Next Movie,Ram Charan Movie,Ram Charan Latest Film Updates,Ram Charan New Movie Updates,Ram Charan Latest Movie Updates,Ram Charan Upcoming Movies,Ram Charan Next Projects,Ram Charan Upcoming Projects,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Best Pairing Opposite Mega Powerstar Ram Charan,Best Pairing Opposite Ram Charan,Ram Charan Movie Updates,Ram Charan Movie News,Kajal Aggarwal,Tamannaah Bhatia,Samantha Akkineni,Shruti Haasan,Rakul Preet Singh,Actress Kajal Aggarwal,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Actress Tamannaah,Tamannaah Movies,Tamannaah New Movie,Actress Samantha,Samantha Akkineni Movies,Samantha Akkineni New Movie,Actress Rakul Preet,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Actress Shruti Haasan,Shruti Haasan Movies,Shruti Haasan New Movie,Best On Screen Pairs Of Ram Charan,Ram Charan Best Pair,Ram Charan Best Pair Actress,Best Pair For Ram Charan,Best Pair For Mega Powerstar Ram Charan

కాజల్ అగర్వాల్ : గీతా ఆర్ట్స్ బ్యానర్ పై రాజమౌళి దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ ఫస్ట్ టైమ్ జంటగా రూపొందిన ఫాంటసీ , యాక్షన్ మూవీ “మగధీర “ఘనవిజయం సాధించి 150 కోట్ల క్లబ్ లో చేరింది. 1000 రోజుల థియేట్రికల్ రన్ తో “మగధీర ” మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. “నాయక్ “, “గోవిందుడు అందరివాడేలే ” మూవీస్ లో రామ్ చరణ్ , కాజల్ తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమన్నా : మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ పై సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ , తమన్నా జంటగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “రచ్చ “మూవీ ఘనవిజయం సాధించింది. హీరో రామ్ చరణ్ యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “గ్యాంగ్ లీడర్ “మూవీ లోని సూపర్ హిట్ సాంగ్ “వానా వానా “రీమిక్స్ సాంగ్ లో రామ్ చరణ్ , తమన్నా తమ అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

సమంత : మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ , సమంత జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా “రంగస్థలం ” మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో 200 కోట్ల క్లబ్ లో చేరింది. హీరో రామ్ చరణ్ వినికిడి లోపం ఉన్న చిట్టిబాబు , పల్లెటూరి యువతి రామలక్ష్మి గా అద్భుతం గా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు.

శృతి హాసన్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ , శృతి హాసన్ జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ఎవడు ” మూవీ ఘనవిజయం సాధించింది. యాంగ్రీ యంగ్ మ్యాన్ పాత్రలో రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ , యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. శృతి హాసన్ తన గ్లామర్ తో ప్రేక్షకులను అలరించారు.

రకుల్ ప్రీత్ సింగ్ : డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ కామెడీ “బ్రూస్ లీ” , సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “ధృవ ” మూవీ లో రామ్ చరణ్ , రకుల్ ప్రీత్ జంటగా నటించారు. ఈ రెండు మూవీస్ లో హీరో రామ్ చరణ్ తన స్క్రీన్ ప్రెజెన్స్ తో , రకుల్ ప్రీత్ తన గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

పోల్ గేమ్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు బెస్ట్ జోడీ ?

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here