‘తిమ్మరుసు’ సెన్సార్ పూర్తి

Thimmarusu Movie Completed Censor Formalities,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thimmarusu,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Update,Thimmarusu Update,Thimmarusu Movie Latest Update,Thimmarusu Movie News,Thimmarusu Movie Latest News,Thimmarusu Film Update,Thimmarusu Release Date,Thimmarusu Movie Release Date,Satyadev,Actor Satyadev,Hero Satyadev,Satyadev Thimmarusu,Satyadev Thimmarusu Movie Release Date,Timmarusu Telugu Movie Release Date,Priyanka Jawalkar New Movie,Priyanka Jawalkar Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Satyadev Movies,Satyadev Latest Movie Updates,Satyadev New Movie Updates,Thimmarusu Completed Censor Formalities,Thimmarusu Movie Censor Completed,Satyadev's Thimmarusu Done With Censor Formalities,Thimmarusu Completed Its Censor Formalities With UA Certificate,Thimmarusu Censor Report,Thimmarusu Movie Censor Report,Thimmarusu Movie Censor,Thimmarusu Receives U/A From Censor,Thimmarusu Gets U/A,Thimmarusu Movie Censor Completed,Satyadev Thimmarusu Movie,Thimmarusu Satyadev,Satyadev Thimmarusu Censor Report,#Thimmarusu

ఇన్ని రోజులు మూతపడిన థియేటర్లు తెరుచుకుంటుండటంతో అన్ని సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ తిమ్మరుసు కూడా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని రిలీజ్ కు సిద్దమైంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో తిమ్మరుసు అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఇన్ని రోజులు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉండి ఆ పనులను పూర్తిచేసుకున్న తిమ్మరుసు తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ బృందం ఈసినిమాకు యూఏ సర్టిఫికెట్ ను ఇచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సత్యదేవ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఒక ముఖ్యమైన పాత్రలో రవిబాబు నటిస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు నాగ శేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘లవ్ మాక్ టైల్’ తెలుగులో రీమేక్ గుర్తుందా శీతాకాలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా ‘గాడ్సే’, ‘స్కైలాబ్’ సినిమాలలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలు కూడా షూటింగ్ లు, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి. వీటితో పాటు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుష్రత్‌ ప్రధాన పాత్రల్లో అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రామ సేతు’ సినిమా లో ఓ కీలక పాత్రలో సత్యదేవ్‌ నటిస్తున్నాడు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − two =