అభిరామ్ కు విలన్ గా సముద్ర ఖని..!

Sumutharakani To Play A Pivotal Role In Abhiram Daggubati’s Debut Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Abhiram,Abhiram Daggubati,Hero Abhiram Daggubati,Actor Abhiram Daggubati,Abhiram Daggubati Movies,Abhiram Daggubati New Movie,Abhiram Daggubati Latest Movie,Abhiram Daggubati Movie Updates,Abhiram Daggubati New Movie Updates,Abhiram Daggubati Latest News,Abhiram Daggubati Debut Movie,Abhiram Debut Movie,Sumutharakani,Actor Sumutharakani,Sumutharakani Movies,Sumutharakani New Movie,Sumutharakani Latest Movie,Sumutharakani Latest News,Sumutharakani Upcoming Movies,Sumutharakani New Movie Detals,Sumutharakani Next Movie,Sumutharakani Next Project,Sumutharakani In Abhiram Daggubati Debut Movie,Sumutharakani In Abhiram Debut Movie,Sumutharakani In Abhiram Movie,Sumutharakani As Villain In Hero Abhiram Daggubati,Ahimsa,Ahimsa Movie,Ahimsa Telugu Movie,Abhiram Ahimsa,Abhiram Daggubati Ahimsa,Abhiram Daggubati Ahimsa Movie,Sumutharakani In Abhiram Daggubati Ahimsa

తన నటనతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని ఇప్పుడు తెలుగులో వరుస ఆఫర్లను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అల వైకుంఠపురములో, ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలు సముద్రఖని మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం సముద్ర ఖని చేతిలో భారీ సినిమాలే ఉన్నాయి. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఆర్ఆర్ఆర్ సినిమా.. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో సముద్రఖని విలన్ గా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాదు విలన్ గా ఆయనే దాదాపు ఖరారైనట్టే అని తెలుస్తుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి చిత్రంలోనూ సముద్రఖని నటించనున్నట్లు సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో సినిమాలో విలన్ పాత్రలో సెలక్ట్ అయినట్టు తెలుస్తుంది. అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మిస్తున్న ఈసినిమాకు ఆర్‌.పి.పట్నాయక్‌ సంగీతం అందిస్తున్నాడు. అంతేకాదు ఈసినిమాకు అహింస అనే టైటిల్ పెట్టనున్నట్టు కూడా తెలుస్తుంది. ఆగష్ట్ నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఈసినిమాలో అభిరామ్ కు విలన్ గా సముద్రఖనిని సెలక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =