హన్సిక సింగిల్ షాట్ మూవీ ప్రారంభం

Hansika Motwani Kickstarts The Shooting Of First Ever One Shot Movie Titled 105 Minutes,Hansika Single Shot Movie 105 Minutes Shoot Begin,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Tollywood Movie Updates,Hansika,Actress Hansika,Heroine Hansika,Hansika Movies,Hansika New Movie,Hansika Latest Movie,Hansika Latest News,Hansika Upcoming Movies,Hansika Next Movie,HansikaNew Movie Update,Hansika Latest Movie Update,Hansika Movie Updates,Hansika Movie News,Hansika Latest Film Updates,Hansika 105 Minutes,105 Minutes Hansika,105 Minutes,105 Minutes Movie,105 Minutes Film,105 Minutes Movie Updates,105 Minutes Movie Latest Updates,105 Minutes Movie Latest News,105 Minutes Movie Shoot,105 Minutes Movie Shooting,105 Minutes Shooting Update,105 Minutes Movie Latest Shooting Update,Hansika Begins Shooting For 105 Minutes,Shooting Begins For 105 Minutes,Shooting Begins For 105 Minutes Movie,Hansika 105 Minutes Movie Shooting,Hansika Begins 105 Minutes Movie Shoot,Hansika 105 Minutes Movie Shooting Begins,Telugu Movie 105 Minutes,105 Minutes Telugu Movie,hansika 53rd,Hansika Begins Shooting For A New Film Titled 105 Minutes,Hansika New Movie 105 Minutes,105 Minutes Poster,105 Minutes Movie Poster,#105Minutes

పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక “ఆప్ కా సురూర్ ” మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ “దేశముదురు “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా హన్సిక పరిచయం అయ్యారు. పలు మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన హన్సిక సూపర్ హిట్ “మాప్పిళ్ళై “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హన్సిక కోలీవుడ్ లో బిజీగా మారారు. “బిందాస్ ” మూవీ తో కన్నడ , “విలన్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు. హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ డ్రామా “మహా “తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైష్ణవి ఆర్ట్స్‌ బ్యానర్ పై శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వంలో హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతున్న “మై నేమ్ ఈజ్ శృతి ” మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక కథానాయికగా తెరకెక్కుతున్న “105 మినిట్స్ ” తెలుగు మూవీ షూటింగ్ సోమవారం ప్రారంభం అయ్యింది.ఎడిటింగ్‌ లేకుండా ఒకేషాట్‌లో ఈ సినిమాని చిత్రీకరించబోతున్నారు. సైకాలజికల్‌ థ్రిల్లర్‌గా ఒకే ఇంట్లో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నారు. సినిమా నిడివి కూడా 105 నిమిషాలే కావడం మరో విశేషం. హీరోయిన్ హన్సిక 53 వ మూవీ గా “105 మినిట్స్ ” తెరకెక్కుతుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × three =