‘రాజా విక్రమార్క’ న్యూ పోస్టర్ రిలీజ్

Kartikeya Gummakonda Starrer Raja Vikramarka Movie New Poster Is Out,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Kartikeya Gummakonda,Kartikeya Gummakonda New Movie,Kartikeya Gummakonda Latest Movie,Raja Vikramarka,Raja Vikramarka Movie,Raja Vikramarka Telugu Movie,Kartikeya Gummakonda Raja Vikramarka,Kartikeya Raja Vikramarka,Raja Vikramarka New Poster,Raja Vikramarka Movie New Poster,Kartikeya Raja Vikramarka New Poster Released,Kartikeya As Raja Vikramarka,Karthikeya Gummakonda's Raja Vikramarka New Poster,Raja Vikramarka Poster,Karthikeya New Poster,Kartikeya Is Raja Vikramarka,Kartikeya Raja Vikramarka Movie New Poster Out,Raja Vikramarka First Look,Karthikeya Raja Vikramarka Movie Updates,Hero Karthikeya New Movie,Karthikeya Raja Vikramarka Latest Poster,Karthikeya's Raja Vikramarka,Hero Karthikeya Gummakonda Raja Vikramarka Poster,New Poster Of Kartikeya From Raja Vikramarka,Sri Saripalli,Raja Vikramarka Eid Mubarak Poster,Kartikeya Wishes Bakrid With A New Poster Of Raja Vikramarka,Kartikeya Wishes Bakrid,Actor Kartikeya New Movie Raja Vikramarka New Look Poster,Raja Vikramarka New Look Poster,Raja Vikramarka New Look,Eid Mubarak,#RajaVikramarka

ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ లోఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరోకార్తికేయ ఆసినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతరువాత హిప్పీ, గుణ 369, 90 ML, చావు కబురు చల్లగా లాంటి సినిమాలతో అలరించిన ఈ హీరో ఇప్పుడు ‘రాజావిక్రమార్క’ సినిమా చేస్తున్నాడు. కార్తికేయ హీరోగా శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రీసెంట్‌గానే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా తాజాగా బక్రీద్ కానుకగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. బక్రీద్ పోస్టర్ కాబట్టి విడుదల చేసిన ఈ పోస్టర్‌లో ముస్లిం గెటప్ లో డిఫరెంట్ లుక్‌లో ఉన్నాడు కార్తికేయ.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటోంది ఈ సినిమా. అతిత్వరలో ఈ చిత్ర టీజర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈసినిమాలో కార్తికేయ ఎన్.ఐ.ఎ. ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. కాాగా ఆదిరెడ్డి. టి సమర్పణలో.. శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై 88 రామారెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాలో సుధాకర్ కోమాకుల, సాయి కుమార్, తనికెళ్ళ భరణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 2 =