“ఆదిపురుష్ “50 రోజుల షూటింగ్ పూర్తి

Adipurush Movie Successfully Completes 50 Days Of Shooting Work,Adipurush 50 Days Celebration Was Held,Latest Telugu Movies 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Telugu Filmnagar,Adipurush,Adipurush Movie,Adipurush Telugu Movie,Adipurush Update,Adipurush Movie Update,Adipurush Film Updates,Adipurush Movie Latest Updates,Adipurush Movie News,Adipurush Movie Latest News,Adipurush Movie Shooting Update,Adipurush Movie Shoot,Prabhas Starrer Adipurush Movie Shooting,Prabhas,Saif Ali Khan,Kriti Sanon,Prabhas Adipurush Movie Shoot,Prabhas Adipurush,Prabhas New Movie,Director Om Raut,Om Raut,Adipurush Shoot,Adipurush 50 Days Shoot,Adipurush Movie 50 Days Shooting,Rebel Star Prabhas,Prabhas Latest Movie,Om Raut Latest News,Om Raut New Movie,Om Raut Movies,Om Raut Adipurush,Om Raut Adipurush Shooting,Adipurush Movie Latest News,Adipurush Shooting Details,Om Raut Adipurush Shooting,Om Raut Prabhas Movie,Adipurush Movie Completes 50 Days Of Shooting Work,Adipurush Team Completes 50 Days Of Shooting,Adipurush 50 Days Shooting Completed,Adipurush 50 Days Shoot Complete Celebrations,Adipurush Celebrating 50 Days Of Shoot,Adipurush 50 Days Celebration

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టి – సిరీస్ ,రెట్రో ఫైల్స్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “తానాజీ “మూవీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో 300 కోట్ల బడ్జెట్ తో 3డి ఫార్మాట్ లో రామాయణం ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో మైథలాజికల్ మూవీ గా తెరకెక్కుతున్న “ఆదిపురుష్ ” మూవీ 2022 సంవత్సరం ఆగస్ట్ 11 వ తేదీ తెలుగు , హిందీ భాషలతో పాటు కన్నడ , తమిళ , మలయాళ భాష డబ్బింగ్ వెర్షన్స్ రిలీజ్ కానున్నాయి. హీరో ప్రభాస్ రాముడిగా నటిస్తున్న ఈ మూవీ లో సీతగా కృతి సనన్ , రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ , లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆదిపురుష్” మూవీ 50 రోజుల షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చిత్ర యూనిట్ 50రోజుల వేడుక జరుపుకుంది. కరోనా రిస్క్ టైమ్ లో 50 రోజుల షూటింగ్ అంటే మాటలు కాదు. దర్శకుడు ఓం రౌత్ ప్రధాన తారాగణం తో ఒక భారీ షెడ్యూల్ ను ప్లాన్ చేశారు. ఈ మూవీ తో పాటు హీరో ప్రభాస్ “రాధేశ్యామ్ “, “సలార్ ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =