జర్నలిస్ట్ పాత్రలో తాప్సీ

Actress Taapsee To Play Journalist In Her Tollywood Come Back Movie Mishan Impossible,Taapsee’s Role In Comeback Telugu Film Revealed,Taapsee Journalist,Mishan Impossible Film Updates,Taapsee To Play Journalist In Mishan Impossible,Taapsee As Journalist In Mishan Impossible,Tapsee Character In Mishan Impossible,Taapsee To Play Journalist,Taapsee Journalist Role,Mishan Impossible Telugu Movie,Mishan Impossible Telugu Movie Updates,Mishan Impossible Telugu,Mishan Impossible,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Taapsee Pannu,Actress Taapsee,Heroine Taapsee Pannu,Taapsee Pannu Latest News,Taapsee Pannu Movie,Taapsee Pannu Latest Udpates,Taapsee Movies,Taapsee New Movie,Taapsee Latest Movie,Taapsee Latest Movie Updates,Taapsee Next Movie,Taapsee Upcoming Movie,Mishan Impossible Movie,Tapsee In Mishan Impossible,Tapsee In Mishan Impossible Movie,Tapsee In Tollywood Mishan Impossible,Tapsee Role In Mishan Impossible Telugu Movie,Swaroop RSJ,Taapsee Latest Telugu Movie,Taapsee Tollywood Come Back Movie Mishan Impossible,Taapsee Tollywood Come Back Movie,#MishanImpossible,#TaapseePannu

తెలుగు, తమిళ, హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న తాప్సీ పలు సూపర్ హిట్ ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షలను ఆకట్టుకుంటున్నారు. తాప్సీ కథానాయికగా రూపొందిన 4 హిందీ , 2 తమిళ మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. తాప్సీ ప్రస్తుతం“శభాష్‌ మిథు ” (హిందీ) “మిషన్ ఇంపాజిబుల్ ” (తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. “కే 13” మూవీ ఫేమ్ భరత్‌ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో ఏలియన్స్ నేపథ్యం లో ఒక సైన్స్ ఫిక్షన్ తమిళ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.అవుట్‌ సైడర్‌ ఫిల్మ్స్‌’పేరుతో నూతన నిర్మాణ సంస్థను ప్రారంభించి సైకలాజికల్ థ్రిల్లర్ “బ్లర్ ” మూవీ ని జీ స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూపర్ హిట్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ “మూవీ ఫేమ్ స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో తిరుపతి బ్యాక్ డ్రాప్ లో “మిషన్ ఇంపాజిబుల్ “మూవీ తెరకెక్కుతుంది. 3 సంవత్సరాల తరువాత తాప్సీ టాలీవుడ్ కు కమ్ బ్యాక్ మూవీ గా రూపొందుతున్న “మిషన్ ఇంపాజిబుల్ ” లో తాప్సీ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ తాప్సీ క్యారెక్టర్ , పెర్ఫార్మెన్స్ ఈ మూవీ కి హైలైట్ కానున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 1 =