‘విజయ్ 65’ టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Thalapathy Vijay Latest Movie Vijay 65 Title and First Look Is Out Now,Thalapahy 65 Is Titled Beast,Vijay's First Look,Thalapthy 65 Title,Beast Movie First Look Out,Thalapathy Vijay,Pooja Hegde,Thalapathy 65's First Look Poster And Title,Thalapathy 65 Title Update,Thalapathy 65 Beast Poster Out,Thalapathy 65 First Look,Telugu Filmnagar,Thalapthy65,Thalapathy 65 Title,Thalapathy 65 First Look Out,Thalapathy Vijay New Movie,Thalapathy 65 Is BEAST,Beast,Beast Movie,Beast Movie First Look,Thalapthy 65 Movie Title And First Look Unveiled,Thalapthy 65 Movie Titled Beast,Thalapathy65 First Look Reveal,BEAST First Look,Thalapathy 65 First Look,Thalapathy 65 First Look Poster,Beast First Look Poster,Thalapathy 65 BEAST,Thalapathy 65 Beast Official First Look Poster,Thalapathy Vijay Beast,Thalapathy Vijay Beast First Look,Thalapathy Vijay Beast First Look Poster,Vijay's Film With Nelson Dhilipkumar Titled Beast,Thalapathy Vijay’s Beast First Look Out,Thalapathy 65 Poster,Beast Poster,Nelson Dhilipkumar,Thalapahy 65 Is Titled Beast,Thalapathy 65Th Film,Vijay And Pooja Hegde's Upcoming Film Titled Beast,Thalapathy Vijay’s 65Th Film Is Titled Beast,#BEASTFirstLook,#Thalapathy65FirstLook,#Thalapathy65,#BEAST

‘డాక్టర్‌’ ఫేమ్‌ నెల్సన్‌ కుమార్‌ దర్శకత్వంలో తమిళ్ స్టార్ హీరో విజయ్ హీరోగా ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక విజయ్65 సినిమా నుండి అప్ డేట్ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు రేపు జూన్ 22 విజయ్ పుట్టినరోజు కావడంతో కొత్త సినిమాపై ఓ ప్రకటన రాబోతుందంటూ ఇప్పటికే నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ తమ అధికార ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే నేడు ఈసినిమా టైటిల్ ను ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ముందు నుంచి ఈ సినిమాకి బులెట్, ట్రిగ్గర్ అనే కొన్ని పేర్లు వినిపించినా ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమాకు బీస్ట్ అనే పేరు అనౌన్స్ చేశారు. ఇక ఫస్ట్ లుక్ లో విజయ్ వైట్ బనియన్ తో, బ్లాక్ పాంట్ తో గన్ తీసుకుని సీరియస్ లుక్ లో ఉన్నట్టు చూపించగా ఈలుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈసినిమాలో పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీతో తొమ్మిదేళ్ల త‌రువాత త‌మిళ ఇండ‌స్ట్రీలోకి రీ ఎంట్రీ ఇవ్వ‌బోతుంది పూజా హెగ్డే. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తుండ‌గా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇక తెలుగులోనూ విజయ్ ఎంట్రీ ఇవ్వబోతోన్న సంగతి తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో రానున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమాతో విజయ్ టాలీవుడ్‌లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇప్పటికే కథను సిద్ధం చేసిన వంశీ.. త్వరలోనే షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.