‘పుష్ప’ షూట్ రీస్టార్ట్ కు డేట్ ఫిక్స్

Pushpa Team To Resume Movie Shoot In July,Telugu Filmnagar,Pushpa Team To Resume Shoot In July,Pushpa To Resume Shoot On July 5,Pushpa Movie To Resume Shoot On July 5,Pushpa Resume Shoot On 5th July,Allu Arjun's Pushpa To Commence Shooting From July,Allu Arjun,Icon Staar Allu Arjun,Actor Allu Arjun,Hero Allu Arjun,Allu Arjun New Movie,Allu Arjun Latest Movie,Allu Arjun Movie,Allu Arjun Movie Updates,Allu Arjun New Movie Updates,Pushpa,Pushpa Movie,Pushpa Telugu Movie,Pushpa Update,Pushpa Movie Updates,Pushpa Telugu Movie Updates,Pushpa Latest Updates,Pushpa Movie News,Pushpa Telugu Movie News,Allu Arjun's Pushpa Movie,Allu Arjun's Pushpa,Allu Arjun's Pushpa Movie Update,Allu Arjun Pushpa,Pushpa Movie Shoot,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Allu Arjun And Rashmika Mandanna Movie,Allu Arjun And Rashmika Film,Pushpa Movie Shooting,Pushpa Movie Shooting Latest Update,Pushpa Movie Shooting Updates,Pushpa Movie Release Date,Pushpa To Resume Shoot From 5th July,Pushpa Shooting To Resume From July 5th,Pushpa Resume Shooting On July 5th,#Pushpa

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న మూడో సినిమా పుష్ప. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ ఆర్య, ఆర్య2 సినిమాలు రాగా అవి హిట్టవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక దానికి తోడు ఈసినిమా కేవలం ఇంట్రడ్యూసింగ్ పుష్పరాజ్‌ అంటూ.. ఓ నిమిషంన్నర వీడియో మాత్రమే రిలీజ్ కాగా ఆ వీడియోనే రికార్డులు క్రియేట్ చేస్తుంది. దీంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఇప్పటికే చాలా వరకూ పూర్తయింది. ఇప్పటి వరకూ తీసిన షూటింగ్ పార్ట్ 1 కు దాదాపు సరిపోతుంది.. అయితే మరికొన్ని రోజులు షూటింగ్ ను చేయాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడిప్పుడే షూటింగ్ లు మొదలవుతున్నాయి కాబట్టి ఈసినిమా షూటింగ్ ను కూడా మొదలు పెట్టనున్నారట చిత్రయూనిట్. ఈ పది రోజులు ఆగితే జులై వరకూ ఇంకా కాస్త నార్మల్ గా ఉంటాయి కాబట్టి వచ్చే నెలలో షూట్ కు వెళ్లడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. జులై5 నుండి సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారట.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు పాన్‌ ఇండియా రేంజ్‌లో రెండు భాగాలతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకోసం ఒక సూపర్ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఓ బోట్ ఫైట్ సీన్ ఉండనుందని.. అది చాలా సర్ ప్రైజింగ్ గా ప్లాన్ చేస్తున్నారు అంటున్నారు.

కాగా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ‘పుష్ప’ సినిమాలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ గా అల్లు అర్జున్ కనిపించనున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ – జగపతిబాబు – సునీల్ – అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు.రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 14 =