‘మరక్కార్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Marakkar Movie Release Date Confirmed,Telugu Filmnagar,Mohanlal Confirms New Release Date For Marakkar,Mohanlal's 'Marakkar,Mohanlal Announces New Release Date For Marakkar,Marakkar,Marakkar Movie,Marakkar Updates,Marakkar Movie Updates,Marakkar Movie News,Marakkar Movie Latest News,Marakkar Release Date,Marakkar Movie Release Date,Marakkar Release Date Confirmed,Marakkar Release Date Announced,Marakkar Release Date Announcement,Marakkar Release Date Out,Marakkar Release Date Fix,Marakkar Release Date Confirmed,Marakkar Movie Release Update,Marakkar Movie New Release Date,Marakkar New Release Date,Marakkar Movie Release Date News,Marakkar Movie Release Date Announced,Marakkar On August 12,Marakkar Arabikadalinte Simham on August 12,Marakkar Arabikadalinte Simham,Marakkar on August 12th,Marakkar Movie Release On August 12th,Marakkar Movie Release Date 12th August,Marakkar Movie Release Date on August 12,Mohanlal Actor Mohanlal,Mohanlal New Movie,Mohanlal Mo0vies,Mohanlal Latest Movie,Mohanlal Movie Updates,Mohanlal Marakkar Movie Release Date

మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ ‘మరక్కార్. అరేబియన్ సముద్రానికి లయన్ గా పిలవబడే కుంజాలీ మరక్కర్‌ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా వాటికి సూపర్ రెస్పాన్స్ రావడంతో పాటు.. సినిమా పై భారీ అంచనాలు కూడా పెరిగాయి. గతేడాది 2020 మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. 2022లో కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రంగా ఉండటంతో మరోసారి ఈ మూవీ వాయిదా పడింది. ఇక మళ్లీ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నిజానికి ఈసినిమా రిలీజ్ డేట్ ను ముందే ఫిక్స్ చేశారు. ఆగష్ట్ 12 రిలీజ్ చేయనున్నట్టు చెప్పారు. అయితే ఈలోపు కరోనా సెకండ్ వేవ్ రావడంతో అది కుదురుతుందో లేదో అన్న డైలమాలో ఉన్నారు ఇన్ని రోజులు. అయితే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో చెప్పిన డేట్ కే రావడానికి ఫిక్స్ అయ్యారు. ఓనమ్‌ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మరోసారి మోహన్‌లాల్‌ అధికారికంగా ప్రకటించారు.

ఇంకా ఈ సినిమాలో అర్జున్, కీర్తీ సురేష్, మంజు వారియర్, సునీల్‌ శెట్టి, కల్యాణీ ప్రియదర్శన్‌ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here