వైష్ణవ్ తేజ్ ఫేవరేట్ హీరో , హీరోయిన్ , మూవీ

Vaishnav Tej Makes An Interesting Revelation About His Favorite Stars On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Panja Vaishnav Tej,Actor Panja Vaishnav Tej,Hero Panja Vaishnav Tej,Vaishnav Tej,Vaishnav Tej Latest News,Vaishnav Tej Movies,Vaishnav Tej Movie,Vaishnav Tej Latest Movie,Vaishnav Tej New Movie,Vaishnav Tej Latest Movie Updates,Vaishnav Tej New Movie Updates,Vaishnav Tej Movie Updates,Vaishnav Tej Fun Q And A,Vaishnav Tej's Fun Q And A,Vaishnav Tej Fun Question And Answer Session With His Fans On Instagram,Vaishnav Tej Instagram,Vaishnav Tej Instagram Session,Vaishnav Tej Fun Q And A Instagram Session,Vaishnav Tej Upcoming Projects,Vaishnav Tej Favourite Movies,Vaishnav Tej Favourite Actors,Vaishnav Tej Next Movies,Vaishnav Tej Upcoming Projects,Vaishnav Tej Next Projects

మెగా స్టార్ చిరంజీవి మేనల్లుడు , హీరో సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ సూపర్ హిట్ “ఉప్పెన “మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి కలెక్షన్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసి 100కోట్ల క్లబ్ లో చేరింది. దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో గ్రామీణ నేపథ్యంలో రూపొందిన మూవీ షూటింగ్ ను వైష్ణవ్ తేజ్ కంప్లీట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఒక మూవీ కి , ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ బ్యానర్ లో ఒక మూవీ కి వైష్ణవ్ తేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో వైష్ణవ్ తేజ్ తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు వైష్ణవ్ తేజ్ బదులిచ్చారు. ఒక ప్రశ్నకు తన అభిమాన హీరో సూపర్ స్టార్ రజనీ కాంత్ అని వైష్ణవ్ తేజ్ చెప్పడంతో అభిమానులు ఆశ్చర్య పోయారు. ఎందుకంటే మెగా హీరోలలో ఎవరిని ఈ ప్రశ్నను అడిగినా చిరంజీవి అనే చెబుతారు. రజనీకాంత్ నటించిన మూవీస్ లో “శివాజి ” తన ఫేవరేట్ మూవీ అనీ , మలయాళ యాక్ట్రెస్ నజ్రియా నజీమ్ తన ఫేవరేట్ యాక్ట్రెస్ అనీ వైష్ణవ్ తేజ్ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eleven =