ప్రతీ మూవీ “బాహుబలి “కాదు – తమన్నా

Actress Tamannaah Makes An Interesting Statement About Her Roles In Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tamannaah,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Latest Movie,Tamannaah New Movie,Tamannaah Upcoming Movies,Tamannaah Next Movie,Tamannaah Next Projects,Tamannaah Upcoming Projects,Tamannaah New Movie Updates,Tamannaah Latest Movie Updates,Tamannaah New Movie Details,Tamannaah Movie Updates,Tamannaah Latest Updates,Tamannaah Latest News,Tamannaah Latest Film Updates,Actress Tamannaah About Her Roles In Movies,Tamannaah About Her Roles In Movies,Tamannaah About Her Roles,Tamannaah About Her Movies,Tamannaah News,Tamannaah Movie News

“బాహుబలి “, “బాహుబలి 2 “, “సైరా నరసింహా రెడ్డి ” వంటి భారీ బడ్జెట్ మూవీస్ లో తమన్నా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన అద్భుతమైన డ్యాన్స్ స్కిల్ తో పలుసూపర్ హిట్ మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ తో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నటిగా తన ప్రతిభ, సామర్థ్యం చూపించే పాత్రలు వస్తున్నాయా? లేదా? అని తానెప్పుడూ ఆలోచించననీ , కొన్నిసార్లు “బాహుబలి”వంటి చిత్రాలొస్తాయనీ , జీవితాన్ని మారుస్తాయనీ , అలాగని ప్రతి సినిమా “బాహుబలి” కాదనీ , తాను ఎలాంటి పాత్రలో నటించినా వంద శాతం న్యాయం చేయడానికి కృషి చేస్తాననీ , ఇప్పటివరకూ తాను పోషించిన పాత్రలు అన్నిటికీ న్యాయం చేశాననీ , అన్ని తరహా పాత్రలు, చిత్రాలలో నటించాలని అనుకుంటున్నాననీ , ప్రేక్షకులు తనను కొత్త పాత్రల్లో చూస్తారనీ తమన్నా చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + eighteen =