జూలై నెలాఖరులో సెట్స్ పైకి “ఆచార్య “

Acharya Movie Team Plans To Get Back To The Sets By The End Of July,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Telugu Movie Updates,Acharya Updates,Acharya Movie Updates,Acharya Latest Updates,Acharya Movie News,Acharya Telugu Movie News,Acharya Movie New Updates,Acharya New Updates,Acharya Team Plans To Get Back To The Sets,Acharya Shoot,Acharya Telugu Movie SHooting Updates,Acharya Movie Shooting,Acharya Movie Shooting Details,Chiranjeevi,Mega Star Chiranjeevi,Chiranjeevi,Actor Chiranjeevi,Hero Chiranjeevi,Chiranjeevi New Movie,Chiranjeevi Latest News,Chiranjeevi New Movie Updates,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Chiranjeevi Acharya Movie Shooting

మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో “ఆచార్య “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. . ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. టెంపుల్ టౌన్ సెట్ , రామ్ చరణ్ , పూజాహెగ్డే ల సాంగ్ “ఆచార్య “మూవీకి హైలైట్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

20 రోజుల షూటింగ్ బ్యాలెన్స్ ఉండగా “ఆచార్య “మూవీ షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే.”ఆచార్య “మూవీ లో ఒక సాంగ్ , కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ చేయాల్సిఉంది. జూలై నెలాఖరులో సెట్స్‌ మీదకు వెళ్ళి , కొవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తలు తీసుకుంటూ వీలైనంత త్వరగా సినిమా పూర్తి చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
దర్శకుడు కొరటాల , హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తో పాటు మెగా స్టార్ చిరంజీవి పలుమూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen + 7 =