హెబ్బా పటేల్ స్టన్నింగ్ లుక్

Actress Hebah Patel Looks Stunning In Her Latest Picture Shared on Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Hebah Patel,Actress Hebah Patel,Heroine Hebah Patel,Hebah Patel Latest News,Hebah Patel Latest Film Updates,Hebah Patel New Movie Updates,Hebah Patel Latest Movie Updates,Hebah Patel New Movie,Hebah Patel Latest Movie,Hebah Patel Upcoming Movies,Hebah Patel Next Projects,Hebah Patel Upcoming Projects,Hebah Patel Latest Pictures,Hebah Patel New Photos,Hebah Patel Latest Photos,Hebah Patel Pictures,Hebah Patel Photos,Hebah Patel Images,Hebah Patel Latest Photo Gallery,Hebah Patel Photoshoot,Hebah Patel Latest Photoshoot,Hebah Patel Stills,Hebah Patel Latest Picture

“అధ్యక్ష”కన్నడ మూవీ తో కెరీర్ ప్రారంభించిన హెబ్బా పటేల్ “అలా ఎలా “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు.”కుమారి 21 F “, “ఎక్కడికి పోతావు చిన్నవాడా “, “అంధగాడు “వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ లో హెబ్బా పటేల్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ “భీష్మ “మూవీ లో అతిథి పాత్రలో , “RED ” మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ తో హెబ్బాపటేల్ ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హెబ్బా పటేల్ ప్రస్తుతం “ఓదెల రైల్వే స్టేషన్ “, “తెలిసిన వాళ్ళు ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. తన లేటెస్ట్ ఫోటో షూట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ హెబ్బాపటేల్ సోషల్ మీడియా లో భారీగా ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. తాజాగా స్టన్నింగ్ లుక్ తో ఉన్న తన ఫొటో ను హెబ్బాపటేల్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా, అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 5 =