“ఖైదీ ” హిందీ రీమేక్ లో కాజల్ అగర్వాల్

Kajal Aggarwal To Play The Female Lead In Khaidi Movie Hindi Remake,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal New Movie Updates,Kajal Aggarwal Latest Movie Updates,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Movie,Kajal Aggarwal Upcoming Movies,Kajal Aggarwal Next Projects,Kajal Aggarwal Upcoming Projects,Kajal Aggarwal Movie Updates,Kajal Aggarwal Movie News,Khaidi,Khaidi Movie,Khaidi Telugu Movie,Khaidi Remake,Khaidi Hindi Remake,Khaidi Hindi Remake News,Khaidi Hindi Remake Updates,Kajal Aggarwal In Khaidi Movie Hindi Remake,Kajal Aggarwal Female Lead In Khaidi Hindi Remake

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం “ఆచార్య “ , నాగార్జున యాక్షన్ ఎంటర్ టైనర్ (తెలుగు ), “ఇండియన్ 2 “, “హే సనామికా “, హారర్ మూవీ “ఘోస్టీ “(తమిళ )మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.. కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో ప్రయోగాత్మక మూవీ “ఉమ ” కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాజల్ ఇప్పుడు మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “ఖైదీ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. “ఖైదీ “తమిళ మూవీ హిందీ లో రీమేక్ కానుంది. ఈ రీమేక్‌లో అజయ్‌దేవ్‌గణ్‌ హీరోగానటిస్తుండగా, ఆయనకు జోడీగా కాజల్‌ను ఎంపికచేసినట్లు సమాచారం. “ఖైదీ “మూవీ లో హీరోయిన్ పాత్ర లేదు. బాలీవుడ్‌ నేటివిటీకి అనుగుణంగా చిత్రబృందం కథలో కొన్ని మార్పులు చేశారనీ , హీరో ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్స్‌ లో అజయ్‌దేవ్‌గణ్‌ భార్యగా కాజల్‌ అగర్వాల్‌ కనిపించనుందనీ సమాచారం. బ్లాక్ బస్టర్ “సింగం “హిందీ మూవీ లో అజయ్ దేవగన్ కు జోడీగా నటించిన కాజల్‌ 10 సంవత్సరాల తరువాత మరోసారి జోడీగా నటించడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =