‘సినిమాటిక్ జీనియస్’ కు హ్యాపీ బర్త్ డే

Super Star Mahesh Babu Calls Director Mani Ratnam A Cinematic Genius Wishing Him On His Birthday On Twitter,Telugu Filmnagar,Mahesh Babu Latest News,Mahesh Babu News,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh Babu Note To Mani Ratnam,Mani Ratnam,Mani Ratnam Birthday,Happy Birthday Mani Ratnam,Mani Ratnam Songs,Mahesh Babu Special Note To Mani Ratnam,Mahesh Babu Birthday Wishes To Mani Ratnam,Mahesh Babu Wish Mani Ratnam On His Birthday,Mahesh Babu Wishes To Mani Ratnam,Mahesh Babu Wishes,Mahesh Babu Wishes Director Mani Ratnam Birthday,Mahesh Babu Note,Mahesh Babu Post,Mahesh Babu New Post,Mahesh Babu Calls Director Mani Ratnam,Director Mani Ratnam,Mani Ratnam Turns 65,Mahesh Babu Wishes Director Mani Ratnam,Mahesh Babu Wishes Cinematic Genius,Mahesh Babu Wishes Cinematic Genius Mani Ratnam,Birthday Wishes To Mani Ratnam,Mahesh Babu Wishes Mani Ratnam On His Birthday,Super Star Mahesh Babu,Mahesh Babu,Actor Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu About Mani Ratnam,Mahesh Babu On Mani Ratnam,#HappyBirthdayManiRatnam

దక్షిణాది సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళిన దర్శకుల్లో మణిరత్నం ఒకరు. మూడు దశాబ్దాలకు పైగా తనదైన శైలి మేకింగ్‌తో చిత్రాలను తెరకెక్కిస్తూ… అభిరుచి గల ప్రేక్షకులను అలరిస్తున్నారాయన. ఇప్పుడు కొత్త కొత్త దర్శకులు.. కొత్త కొత్త సినిమాలు ఎన్ని వచ్చినా ఆయనకు ఉండే ఫ్యాన్ బేస్ సెపరేట్ గానే ఉంటుంది. కన్నడలో పల్లవి అనుపల్లవి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మణిరత్నం ఆ తర్వాత మౌనరాగం మూవీతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. చిన్న కథే అయినా.. తన టేకింగ్ ఎలా ఉంటుందో స్పష్టంగా ఆ సినిమా ద్వారా చూపించాడు. ఈ సినిమాతో మణిరత్నం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఈ మూవీ ఆస్కార్ కు నామినేట్ కూడా అయ్యింది. ఇక తెలుగులో ఇప్పటి వరకూ తీసింది ఒక్క సినిమానే. నాగార్జునతో గీతాంజలి సినిమా తీసిన ఆయన నాగార్జున కెరీర్ కు బ్రేక్ ఇచ్చారు. ఇక రోజా, బొంబాయి, దిల్ సే చిత్రాలు.. అంతర్జాతీయ స్థాయిలో కూడా ప్రశంసలు అందుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు మణిరత్నం పుట్టినరోజు సంద్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అందించారు. దీనిలోభాగంగానే సూపర్ స్టార్ మహేష్ కూడా మణిరత్నంకు తన ట్విట్టర్ ద్వారా బర్త్ డే విషెస్ అందించాడు. సినిమాటిక్ జీనియస్ మణిరత్నం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఆరోగ్యం మరియు సంతోషం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

కాగా ప్రముఖ నవలారచయిత కల్కీ రాసిన నవల ఆధారంగా మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. భారీ బడ్జెట్ తో భారీ తారాగణంతో ఈసినిమాను తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు, జయ రాం, ప్రభు లాంటి స్టార్లు నటించనున్నారు. మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్స్ లో సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − two =