చేసిన సాయం చెప్పను – తమన్నా

Actress Tamannaah Makes An Interesting Revelation About Her Philanthropic Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Tamannaah,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Latest News,Tamannaah Movies,Tamannaah News,Tamannaah Latest Updates,Tamannaah Updates,Tamannaah Movie Updates,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Upcoming Movies,Tamannaah Upcoming Projects,Tamannaah Next Projects,Tamannaah About Her Philanthropic Work,Tamannaah Next Movie,Social Service Without Publicity,Social Service,Publicity,Tamannaah About Social Service,Actress Tamannaah About Her Philanthropic Work,Tamannaah About Social Work,Tamannaah Latest Movie Details,Tamannaah New Movie Details,Tamannaah Latest Film Updates,Tamannaah Upcoming Movie Details,Tamannaah Latest,Tamannaah Latest Movie News

తెలుగు , తమిళ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తమన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు . తమన్నా కథానాయికగా రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. తమన్నా ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “, “F 3 ” మూవీస్ లో కథానాయికగా, ”మాస్ట్రో ” మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో 15 సంవత్సరాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ యాక్ట్రెస్ తమన్నా సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సేవాభావం విషయంలో తన ఆలోచనా దృక్పథం వేరనీ , వ్యక్తిగతంగా మాత్రం తాను ఛారిటీ అంశాల్లో ప్రచారానికి దూరంగా ఉంటాననీ , చేసిన సహాయం గురించి ఎక్కడా చెప్పననీ తమన్నా చెప్పారు. తమన్నా మాట్లాడుతూ .. కరోనా సంక్షోభ సమయంలో సినీ తారలు ఆశించినంత సేవాకార్యక్రమాలు చేపట్టలేదనడం అర్థరహితమనీ , ఇలాంటి విమర్శల వల్ల సినీ సెలబ్రిటీలు ఒత్తిడికి గురవుతున్నారనీ , సినీ సెలబ్రిటీస్ దాతృత్వ కార్యక్రమాలు విరివిగా చేయడం లేదనే అపోహను సృష్టించారనీ , అందులో ఏమాత్రం వాస్తవం లేదనీ , చాలా మంది ప్రచారానికి దూరంగా ఉంటూ సేవా కార్యక్రమాల్లో భాగమవుతున్నారనీ , అయితే చేసిన సాయం గురించి చెప్పుకోవడంలో ఏమాత్రం తప్పులేదనీ , దానినుంచి కొందరైనా స్ఫూర్తిపొంది మరింత సాయం చేయడానికి ముందుకొస్తారనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 2 =