నాని చేతుల మీదుగా ‘అర్ద శతాబ్దం’ ట్రైలర్ రిలీజ్

Natural Star Nani To Unveil Ardha Shatabdham Movie Trailer,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Telugu Movie Trailers,Nani Launches Ardha Shatabdham Movie Trailer,Natural Star Nani,Nani,Nani Latest News,Trailer Of Ardha Shathabdham,Ardha Shatabdham Premiere On June 11 On Aha,Ardha Shatabdham On Aha,Ardha Shatabdham On June 11,Aha,Ardha Shathabdham Trailer,Karthik Ratnam,Naveen Chandra,Rawindra Pulle,Ardha Shatabdham Premieres June 11,Ardha Shatabdham Telugu Movie Trailer,Ardha Shatabdham Trailer Review,Ardha Shatabdham,Ardha Shatabdham Movie,Ardha Shatabdham Movie Trailer,Ardha Shatabdham Release Date,Ardha Shatabdham Aha,Ardha Shatabdham Trailer Aha,Ardha Shatabdham Trailer Update,Ardha Shatabdham Latest Trailer,Ardha Shatabdham Full Movie,Ardha Shatabdham Movie Release Date,Ardha Shatabdham Release Date In Aha,Ardhashathabdam OTT Release Date,Ardha Shatabdham Telugu Movie,Ardha Shatabdham Trailer Out,Ardha Shatabdham Trailer Out Now,Ardha Shatabdham Trailer Released,Ardha Shatabdham Movie Official Trailer,#ArdhaShathabdham

రవీంద్ర పుల్లె దర్శకత్వంలో కార్తీక్ రత్నం‌, నవీన్ చంద్ర, కృష్ణ ప్రియ కీలక పాత్రల్లో రూపొందిన సినిమా ‘అర్ధ శతాబ్దం’. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ కరోనా వల్ల ఎప్పటికప్పుడు వాయిదా పడింది. ఇక ఎలాగూ ప్రస్తుతం థియేటర్లు లేవు.. ఇప్పుడప్పుడే ఓపెన్ అయ్యే ఛాన్స్ లేదు.. ఇక చిన్న సినిమానే కాబట్టి ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది ఈసినిమా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దీంతో ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ట్రైలర్ ను బట్టి చూస్తే కులాల బ్యాక్ డ్రాప్‌లో వస్తున్నట్టు అర్థమవుతుంది. ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగుంది. శుభలేక సుధాకర్ చెప్పిన డైలాగులు సూపర్బ్‌గా ఉన్నాయి.

కాగా ఈ సినిమాలో సాయి కుమార్‌, ఆమని, పవిత్ర లోకేశ్‌, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని వీర్‌ ధర్మిక్‌ సమర్పణలో చిట్టి కిరణ్‌ రామోజు నిర్మించగా… నాఫాల్‌ రాజా సంగీతం అందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 15 =