విజయ్ దేవరకొండ స్వంత బ్యానర్ లో రెండు సినిమాలు

Vijay Devarakonda Plans To Produce Two New Films Under His Banner,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Devarakonda Produced Two Movies In His Own Production With Famous Director,Famous Director,Own Production,Tollywood,Vijay Devarakonda,Anand Deverakonda's Pushpaka Vimanam,Anand Deverakonda,Pushpaka Vimanam,Vijay Devarakonda Produced Two Movies His Own Production,Vijay Devarakonda Produced For 3Rd Movie,Vijay Devarakonda Again As A Producer,Vijay Devarakonda Producing Another Movie,Actor Vijay Devarakonda,Brother Of Vijay Devarakonda,Hero Vijay Devarakonda,Vijay Devarakonda Banner,Vijay Devarakonda Own Banner,Vijay Devarakonda Latest News,Vijay Devarakonda Movie News,Vijay Devarakonda Movie Updates,Vijay Devarakonda New Movie,Vijay Devarakonda Latest Movie,Vijay Devarakonda Movies,Vijay Devarakonda To Produce Two New Films Under His Banner

సక్సెస్ ఫుల్ “నువ్విలా “మూవీ తో  టాలీవుడ్ కు పరిచయం అయిన విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన “పెళ్ళిచూపులు “మూవీ ఘనవిజయం సాధించడంతో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి విజయ్ బెస్ట్ యాక్టర్ గా అవార్డ్ అందుకుని క్రేజీ హీరోగా మారారు. సూపర్ హిట్ “గీత గోవిందం “, “టాక్సీవాలా “మూవీస్ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న “లైగర్ “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘కింగ్ ఆఫ్ ది హిల్’ పేరుతో విజయ్ ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించి దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా “మీకు మాత్రమే చెప్తా” మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. విజయ్ ప్రస్తుతం దామోదర దర్శకత్వం లో తన సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా “పుష్పక విమానం” మూవీ ని నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు పృథ్వీసేన దర్శకత్వంలో నూతన నటీనటులతో ఒక చిత్రాన్ని నిర్మించడానికి విజయ్ ప్లాన్ చేసినట్టు , త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నట్లు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − twelve =