ఇన్నాళ్లకు ఆ కోరిక నెరవేరింది..!

Actress Priyamani Is All Praises For Victory Venkatesh,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Priyamani,Actress Priyamani,Heroine Priyamani,Priyamani Latest News,Priyamani News,Priyamani Movie Updates,Priyamani Movie News,Priyamani Upcoming Movies,Priyamani Latest Movie Updates,Priyamani New Movie Updates,Priyamani New Movie,Priyamani Latest Movie,Priyamani Next Movie,Priyamani Praises For Victory Venkatesh,Victory Venkatesh,Actor Venkatesh,Hero Venkatesh,Venkatesh Movies,Venkatesh New Movie,Venkatesh Latest News,Actress Priyamani About Venkatesh,Priyamani About Venkatesh,Heroine Priyamani Talks About Venkatesh,Priyamani Praising Comments On Venkatesh,Venkatesh Daggubati And Priyamani,Priyamani And Venkatesh's Narappa,Narappa,Narappa Movie,Narappa Telugu Movie,Narappa Movie Updates,Narappa Movie News,Narappa Movie Latest Updates,Priyamani Praising On Venkatesh

ఎవరే అతగాడు సినిమాతో అరంగేట్రం చేసినా.. ‘పెళ్ళైనకొత్తలో సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది ప్రియమణికి. ఇక ఆ సినిమాతో వరుసగా ఆమెకు సినిమా ఆఫర్స్ వచ్చాయి. తన పదిహేనేళ్ల కెరీర్ లో తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ ఇలా పలు భాషా చిత్రాల్లో ఎంతో మంది హీరోలతో నటించింది. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండి.. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసింది. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో పలు పాత్ర ప్రధానమైన సినిమాలు చేసుకుంటూ వెళుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే విరాట పర్వం సినిమాలో ‘కామ్రేడ్ భారతక్క’ అనే కీలక పాత్రలో నటిస్తుంది. దీనితో పాటు నారప్ప సినిమాలో వెంకీ సరసన నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో వెంకటేశ్‌ భార్యగా నటించింది. అయితే ఈసినిమాలో నటించడం చాాలా సంతోషంగా ఉందని అలానే వెంకీపై కూడా ప్రశంసలు కురిపించింది ప్రియమణి. వెంకటేశ్‌ గారు చాలా ప్యాషన్.. అండ్ డెడికేషన్ ఉన్న నటుడు.. తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారని ఆయనే స్క్రిప్ట్ లో కొన్ని చేంజెస్ కూడా చెప్పారు. తనతో నటించే అవకాశం నాకు గతంలోనే మూడు సార్లు వచ్చిందని, పలు కారణాల వల్ల చివరి నిమిషంలో చేజారిపోయాయని తెలిపింది. ఇన్నాళ్లకు వెంకటేశ్‌తో నటించాలనే తన కోరిక నెరవేరిందని సంతోషం వ్యక్తం చేస్తుంది. నారప్ప, విరాటపర్వం రెండు సినిమాల్లో తాను పోషించిన పాత్రలకి మంచి గుర్తింపు వస్తుందని చెప్పింది.

ఇంకా సినిమాలతో పాటు ప్రియమణి వెబ్ సిరీస్ లలో కూాడా నటిస్తుంది. తను నటించిన ఫ్యామిలీ మ్యాన్ 2 త్వరలోనే విడుదల కానుంది. ఇంకా బుల్లితెరపై కూడా జడ్జిగా వ్యవహరిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =