“బింబిసార “లో కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ క్యారెక్టర్

Nandamuri Kalyan Ram To Portray A Powerful Role In Bimbisara Movie,Bimbisara Movie Updates,Bimbisara Movie News,Kalyan Ram Bimbisara Movie Role,Kalyan Ram To Shocase His Best In Bimbisara,Kalyan Ram Best Role In Bimbisara,Kalyan Ram Movie Updates,Bimbisara Update,Telugu Filmnagar,NKR18,Nandamuri Kalyan Ram,Hari Krishna K,NTR Arts,Bimbisara NKR18 Title Reveal,NKR 18 Title And First Look,Kalyan Ram,Actor Kalyan Ram,Hero Kalyan Ram,Kalyan Ram NKR 18 Movie,NKR 18,NKR 18 Movie,NKR 18 Updates,NKR 18 Title,NKR 18 First Look,Kalyan Ram First Look,Kalyan Ram’s NKR 18,NKR 18,NKR18 First Look Teaser,Bimbisara,Bimbisara Movie,Bimbisara Telugu Movie,Bimbisara First Look,Kalyan Ram Bimbisara,Kalyan Ram Bimbisara First Look,Kalyan Ram's Bimbisara,Bimbisara First Glimpse,NKR18 Title Reveal,Kalyan Ram New Movie,Kalyan Ram Latest,Kalyan Ram Movies,Kalyan Ram Latest News,Kalyan Ram To Portray A Powerful Role In Bimbisara,#Bimbisara,#NKR18

హీరో కళ్యాణ్ రామ్ స్వంత బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పై వశిష్ఠ్ మల్లిడి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్ హీరోగా ఒక సోషియో ఫాంటసీ మూవీ తెరకెక్కుతుంది. కేథరిన్ థ్రెసా , సంయుక్త మీనన్ కథానాయికలు. సూపర్ హిట్ “గౌతమి పుత్ర శాతకర్ణి” మూవీ ఫేమ్ చిరతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. తన గ్రాండ్ ఫాదర్ లెజెండరీ యాక్టర్ నందమూరి తారక రామా రావు 98 వ జన్మ దినం సందర్భం గా కళ్యాణ్ రామ్ ఈ మూవీ టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “బింబిసార ” టైటిల్ , ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పటికే 70 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న “బింబిసార ” మూవీ లో హీరో కళ్యాణ్ రామ్ ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు.యాక్షన్ సీన్స్ లో కళ్యాణ్ రామ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసినట్టు , కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన మూవీస్ లో “బింబిసార ” మూవీ ది బెస్ట్ గా నిలవనున్నట్టు సమాచారం. ఈ మూవీ కాకుండా మరో రెండు మూవీస్ లో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 8 =