నిఖిల్ ‘కార్తికేయ 2’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

Kartikeya 2 Movie Team Releases A Special Poster Of Nikhil On His Birthday,Telugu Filmnagar,Tollywood Movie Updates,Latest Tollywood News,Nikhil Siddharth,Actor Nikhil,Hero Nikhil,Nikhil Siddharth New Movie,Nikhil Siddharth Movies,On Nikhil Siddhartha's Birthday,Happy Birthday Nikhil Siddhartha,Karthikeya 2 Telugu Movie,Karthikeya 2,Karthikeya 2 Movie,Karthikeya 2 Movie Updates,Karthikeya 2 Movie News,Karthikeya 2 New Poster,Karthikeya 2 Movie New Poster,Karthikeya 2 New Poster Out,Karthikeya 2 New Poster Out Now,Karthikeya 2 New Poster Released,Karthikeya 2 New Poster Unveiled,Nikhil Siddhartha’s New Poster From Karthikeya 2,Nikhil Siddhartha’s New Poster,Nikhil Siddhartha’s Karthikeya 2 New Poster,Nikhil Siddhartha Karthikeya 2 New Poster,Karthikeya 2 Nikhil Siddhartha New Poster,Nikhil Siddhartha New Poster Form Karthikeya 2 Movie,Karthikeya 2 Latest Poster,Nikhil Siddhartha New Movie Poster,Nikhil Siddhartha Latest News,Karthikeya 2 Movie First Look Poster,Karthikeya 2 Movie Poster,Nikhil's Karthikeya 2 Movie New Poster,Chandoo Mondeti,#HappyBirthdayNikhil,#Karthikeya2

యంగ్ హీరో నిఖిల్ కూడా ఇప్పుడు వరుస ప్రాజెక్స్ట్ తో బిజీగా ఉన్నాడు. అందులో కార్తికేయ2 సినిమా కూడా ఒకటి. నిఖిల్‌, చందు మెుండేటి కాంబినేష‌న్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు కార్తికేయ 2ను తెరపైకి తెచ్చారు. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలవ్వాలి.. ఈపాటికి రిలీజ్ కూడా అవ్వాల్సిన పని కానీ.. కరోనా వల్ల ఏదీ అవ్వలేదు. ప్రస్తుతం అయితే షూటింగ్ దశలోనే ఉంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కొంత వరకూ షూటింగ్ జరుపుకుంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక నేడు నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్ పోస్టర్ ని చిత్ర బృందం విడుదల చేసింది. ఇక పోస్టర్ లో నిఖిల్ దేని గురించో తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుండగా ఈ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ లో ‘రక్షకులు సంక్షోభంలో ఉద్భవిస్తారు’ అని పేర్కొన్నారు.

ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా… ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించనున్నాడు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కాలభైరవ సంగీతం అందిస్తున్నాడు. మరి నిఖిల్ కెరీర్లో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన కార్తికేయ సినిమాకు సీక్వెల్ గా వస్తుండటంతో ఈ మూవీ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 1 =