టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కథానాయికగా రూపొందిన “లవ్ స్టోరీ “, విరాటపర్వం “మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. “లవ్ స్టోరీ ” మూవీ లో సాయి పల్లవి అద్భుతంగా డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసిన “సారంగ దరియా “సాంగ్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. నటనకు ప్రాధాన్యం ఉన్న కథలను ఎంపిక చేసుకుని నటిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వివేక్ దర్శకత్వంలో ఫహద్ ఫాజిల్ , సాయి పల్లవి , అతుల్ కులకర్ణి , ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ “అథిరన్ ” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. హీరోయిన్ సాయి పల్లవి అద్భుతంగా పెర్ఫర్మ్ చేసిన ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “అనుకోని అతిథి ” మూవీ మే 28 వ తేదీ ఆహా లో స్ట్రీమింగ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ మూవీ పై ఆసక్తిని పెంచగా ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యి మూవీ పై అంచనాలను పెంచింది. “అనుకోని అతిథి “మూవీ ట్రైలర్ లో ప్రతీ సన్నివేశం ఉత్కంఠ భరితంగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: