’18 పేజీస్’ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

18 Pages Movie First Look Release Date Confirmed,Telugu Filmnagar,Telugu Film News 2021,Nikhil Siddharth,Actor Nikhil,Hero Nikhil,Nikhil Siddharth’s First Look From 18 Pages,Nikhil Siddharth First Look,18 Pages,18 Pages Movie,18 Pages Movie Updates,18 Pages First Look,Nikhil Siddharth New Movie,Nikhil Siddharth Movies,18 Pages First Look Update,18 Pages First Look Date,18 Pages First Look Release Date,18 Pages First Look On June 1st,18 Pages First Look On 1st June,Allu Aravind,Sukumar,Director Sukumar,Anupama Parameswaran,Anupama Parameswaran Movie,Sukumar Movie,Sukumar New Movie,Palnati Surya Pratap,Gopi Sundar,Bunny Vas,Sukumar Writings,18 Pages Telugu Movie,18 Pages Movie News,Nikhil Siddharth Birthday,Geetha Arts,Nikhil Siddharth’s First Look,18 Pages First Look Poster To Be Unveiled On Nikhil Siddharth’s Birthday,18 Pages First Look Poster,18 Pages Poster,18 Pages First Look Poster On Nikhil Siddharth’s Birthday,18 Pages First Look Poster On June 1st,18 Pages First Look On June 1st,18 Pages Movie First Look,#18PagesFirstLook

కుమారి 21 ఎఫ్‍ ఫేమ్‍ పల్నాటి సూర్య ప్రతాప్‍ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ‘18 పేజీస్‘ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా గత ఏడాదే మొదలైంది కానీ ఇంతవరకూ షూటింగ్ ను పూర్తిచేసుకోలేక పోయింది. దానికి కారణం ఏంటో కూడా తెలుసు. అయితే ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. మళ్లీ షూట్ కు బ్రేక్ పడింది. ఈలోపు ఇతర పనులను కానిచ్చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమానుండి ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. జూన్ 1న ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తూ ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్ లో ఒక పక్క చేతిలో ఫోన్ పట్టుకొని బ్యాక్ గ్రౌండ్ లో టెక్నాలజీని చూపిస్తూ మరో పక్క చేతిలో పెన్ పట్టుకొని ఒక పేజ్ పై రాస్తున్నట్టుగా చూపించారు.

ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. ఈ చిత్రానికి ఇంటెలిజెంట్ డైరెక్టర్ సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాకు గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 4 =