నాగార్జున “తెలుగు సినిమా మ్యూజియం”

Akkineni Nagajuna Reveals His Dream Of Establishing A Movie Museum To Safe Guard The Classic Movies,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nagarjuna,Akkineni Nagarjuna,Nagarjuna Movies,Nagarjuna New Movie Updates,Nagarjuna Latest Movie Updates,Akkineni Nagarjuna Latest News,Akkineni Nagarjuna Dream About Building A Museum,Museum,Telugu Cinema,Nagarjuna’s Dream,Akkineni Nagarjuna Dream,Nagarjuna Dream About Museum,Nagarjuna's Dream To Build A Museum For Telugu Cinema,It's My Dream To Build A Museum For Telugu Cinema Says Nagarjuna,Museum For Telugu Cinema,Telugu Cinema Museum,Museum For Tollywood,Nagarjuna About His Dream,Nagarjuna About Building A Museum For Telugu Cinema,Nagarjuna Recent Media Interaction,Nagarjuna Interview,Nagarjuna New Movie,Nagarjuna Upcoming Movie,Nagarjuna Dream,Nagarjuna Telugu Cinema Museum,Nagarjuna On Telugu Cinema Museum,Cinema Museum,Museum For Tollywood,Nagarjuna Latest Interview

సాంఘిక చిత్రాలతోపాటు భక్తి రస చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న హీరో నాగార్జున ప్రస్తుతం సక్సెస్ ఫుల్ “PSV గరుడవేగ” మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ లో నటిస్తున్నారు. నాగార్జున హీరో గా బ్లాక్ బస్టర్ “సోగ్గాడే చిన్ని నాయనా ” మూవీ సీక్వెల్ “బంగార్రాజు “మూవీ జూలై నెలలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు క్లాసిక్ మూవీస్ తో మ్యూజియం నెలకొల్పడం తన డ్రీమ్ అని నాగార్జున చెప్పారు. నాగార్జున మాట్లాడుతూ – ‘‘సినిమాల సంరక్షణ , పునరుద్ధరణ అంశాలకు సంబంధించి 2019 సంవత్సరం లో అన్నపూర్ణ స్టూడియో లో ఓ వర్క్‌షాప్‌ నిర్వహించామనీ , సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందిందో ఆ వర్క్‌షాప్‌ ద్వారా తెలుసుకున్నాననీ , చరిత్ర సృష్టించిన తెలుగు క్లాసిక్‌ సినిమాలను భద్రపరిచేలా ఒక మ్యూజియం ను ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చిందనీ , తన ఫాదర్ అక్కినేని నాగేశ్వర రావు సుమారు 250 సినిమాలలో నటించారనీ , ఆయన నటించిన కొన్ని క్లాసిక్‌ సినిమాలను భద్రపరచలేకపోయామనీ , అయితే ప్రస్తుత సాంకేతికతతో కొన్ని క్లాసిక్‌లను మెరుగుపరిచే అవకాశం ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + three =