ఫుట్ బాల్ ప్లేయర్ గా నాని ?

Actor Nani Gives Green Signal To Another Sports Drama Movie After Jersey,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Actor Nani,Hero Nani,Natural Star Nani,Nani Latest Movie Updates,Nani New Movie Updates,Nani Latest Film Updates,Nani New movie,Nani Latest Movie,Nani Movies,Nani Movie,Nani Upcoming Movies,Nani Upcoming Projects,Nani Next Projects,Actor Nani Gives Green Signal To Another Sports Drama Movie,Nani To Turn A Football Player For His Next,Nani In A Sports Drama Project,Actor Nani Upcoming Films,Nani A Football Player In His Next Sport Based Movie,Nani's Next Sport Based Movie,Nani Turning Football Player,Natural Star Nani Football Player,Tuck Jagadeesh,Shyam Singh Roy,Nani Sports Drama Movie,Nani's Another Sports Drama Movie,Natural Star Nani Latest News

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. “శ్యామ్ సింగ రాయ్ ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ తరువాత హీరో నాని , మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందనున్న “అంటే .. సుందరానికీ !” మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. క్రికెట్ నేపథ్యం లో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా సూపర్ హిట్ “జెర్సీ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరో నాని , ఫుట్ బాల్ నేపథ్యంలో రూపొందే మరో స్పోర్ట్స్ డ్రామా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు , ఆ మూవీలో హీరో నాని ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించనున్నట్టు సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × two =