ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో బెస్ట్ మూవీ ?

NTR Birthday Special Poll Game Which Is The Best Movie In Jr NTR and SS Rajamouli Combination,NTR Birthday Special Poll Game,Poll Game,Jr NTR and SS Rajamouli Combination,Jr NTR and SS Rajamouli Combination Movies,Best Movies Of Jr NTR and SS Rajamouli Combination,Best Movie In Jr NTR and SS Rajamouli Combination,Jr NTR Turns 38,NTR Birthday,Jr NTR,Best Movies Of Jr NTR,Best Movies Of Young Tiger NTR,Telugu Filmnagar,Hero Jr NTR,Happy Birthday Jr NTR,HBD Jr NTR,On Jr NTR's Birthday,Jr NTR Birthday,Jr NTR Latest News,Jr NTR's 38th Birthday,Jr NTR Turns 38 Today,Birthday Specials,Jr NTR’s Best Movies,Jr NTR Best Movies,Best Movies Of Jr NTR,TFN Wishes,Jr NTR Top Movies List,Jr NTR Birthday Special,Jr NTR Birthday Poll,Poll,Jr NTR's Best Films,Jr NTR Movies,NTR Movies,Jr NTR Film,Jr NTR's Movies,Jr NTR Best Movies Vote Now,Jr NTR Most Popular Movies,Jr NTR Best Movies List,Jr NTR New Movie,Jr NTR Best Movie,NTR's Birthday,HBD Tarak,Tarak,NTR’s Best Movies,NTR Best Movies,#HappyBirthdayNTR,#HBDNTR

స్టూడెంట్ నెం 1: స్వప్న సినిమా బ్యానర్ పై కె రాఘవేంద్ర రావు దర్శకత్వ పరివేక్షణ లో ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన “స్టూడెంట్ నెం 1” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో రాజమౌళి టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. దర్శకుడు రాజమౌళి యాక్షన్ సీన్స్ , సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఫస్ట్ సూపర్ హిట్ గా నిలిచిన “స్టూడెంట్ నెం 1” మూవీ 42 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సింహాద్రి : విజయ మారుతి క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన యాక్షన్ డ్రామా “సింహాద్రి “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎన్టీఆర్ డ్యాన్స్ , యాక్షన్ సీన్స్ , డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దర్శకుడు రాజమౌళి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా “సింహాద్రి “మూవీ ని తెరకెక్కించారు. “సింహాద్రి “మూవీ 52 సెంటర్స్ లో 175 రోజులు ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

యమదొంగ: విశ్వామిత్ర క్రియేషన్స్ బ్యానర్ పై దర్శకుడు రాజమౌళి , హీరో ఎన్టీఆర్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా రూపొందిన సోషియో ఫాంటసీ “యమదొంగ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఎన్టీఆర్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. దర్శకుడు రాజమౌళి “యమదొంగ ” మూవీని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లెజెండరీ యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ గ్రాఫిక్స్ ద్వారా కనిపించడం , హీరో ఎన్టీఆర్ఒక సాంగ్ కు గళాన్ని అందించడం విశేషం. “యమదొంగ ” మూవీ 92 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకుంది.

ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్ : ఎన్టీఆర్ , రాజమౌళి కాంబినేషన్ లో బెస్ట్ మూవీ ?

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =