‘ఎన్టీఆర్’ తో సినిమా కన్ఫామ్ చేసిన ‘ప్రశాంత్ నీల్’

KGF Movie Director Prashanth Neel Confirms His New Movie With Jr NTR,Telugu Filmnagar,Mythri Movie Makers,NTR31 Movie,Telugu Filmnagar,NTR31,NTR31 Update,NTR31,Jr NTR,Jr NTR Movies,NTR31 News,NTR31 Movie Update,Jr NTR Latest News,Happy Birthday Jr NTR,HBD NTR,NTR31 Movie Update,Jr NTR New Movie,NTR Movies,NTR31 Latest Updates,On Jr NTR's Birthday,Jr. NTR,Prashanth Neel Birthday Wishes To Tarak,Prashanth Neel Birthday Wishes To Jr NTR,Jr NTR Birthday Wishes,Prashanth Neel Sends Birthday Wishes To Jr NTR,Prashanth Neel,Director Prashanth Neel,NTR31 Official Update,Prashanth Neel New Project With Jr NTR,Prashanth Neel New Movie,NTR 31 Movie Official Announcement,Jr NTR's Next With Prashanth Neel,NTR31 Locked with Prashanth Neel,Prashanth Neel Tweet,Prashanth Neel And NTR Pic,Jr NTR And Prashanth Neel,NTR And Prashanth Neel Movie,NTR Updates,NTR And Prashanth Neel Movie Update,NTR Prashanth Neel Film,NTR31 With Prashanth Neel,Prashanth Neel Confirms Collaboration With Jr NTR For NTR 31,NTR31 Confirmed,#HappyBirthdayNTR,#HBDNTR,#NTR31

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ అభిమానులకు బర్త్‌డే సర్‌ప్రైజ్‌ లు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ బ‌ర్త్ డే సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’నుంచి ఆయన కొత్త లుక్‌ని విడుద‌ల చేశారు.‘నా భీమ్‌ బంగారు హృదయాన్ని కలిగి ఉన్నాడు. కానీ అతను తిరుగుబాటు చేసినప్పుడు, అతను బలంగా మరి ధైర్యంగా నిలుస్తాడు’ అని ఆర్ఆర్‌ఆర్‌ టీమ్‌  ట్వీట్‌ చేసింది. ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొత్త లుక్‌ పోస్టర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31వ సినిమా ఉంటుందని గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే అవి వార్తలుగానే ఉంటాయేమో ఈసినిమా గురించి అధికారిక ప్రకటన ఇప్పట్లో ఉండదేమో అనుకున్నారు అందరూ. కానీ అందరికీ షాకిస్తూ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ తో 31 వ సినిమా ఉండబోతుందని అఫీషియల్ గా ప్రకటించారు. ఈసందర్భంగా ప్రశాంత్ నీల్ తన ట్విట్టర్ ద్వారా ఎన్టీఆర్ కు బర్త్ డే విషెస్ చెబుతూ.. ఎన్టీఆర్ తో ఈ సినిమా చెయ్యడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా ట్వీట్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ పై తెరకెక్కించనున్నారు. మిగిలిన నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియచేయనున్నారు చిత్రబృందం.

కాగా ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ లో నటిస్తున్నాడు.  టైగర్‌ ఎన్టీఆర్‌ కోమరం భీంగా, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ సినిమా పూర్తైన వెంటనే తారక్‌.. కొరటాల శివ ప్రాజెక్ట్‌ని పట్టాలెక్కించనున్నారు. మరోవైపు ప్రభాస్‌తో ‘సలార్’ తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. వీటి తర్వాత ప్రశాంత్ నీల్‌ తారక్ కాంబినేషన్‌లో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + thirteen =