మ్యారేజ్ రూమర్స్ కు కీర్తి సురేష్ చెక్

Star Actress Keerthy Suresh Refutes Rumors About Her Marriage,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Work Is A Priority Now Says Keerthy Suresh,Keerthy Suresh Refutes Rumors About Her Marriage,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh New Movie Updates,Keerthy Suresh Latest Movie Updates,Keerthy Suresh Movies,Keerthy Suresh New Movie,Keerthy Suresh Latest Movie,Keerthy Suresh Upcoming Movies,Keerthy Suresh Next Projects,Keerthy Suresh Upcoming Projects,Keerthy Suresh About Her Marriage,Keerthy Suresh On Her Marriage,Keerthy Suresh Marriage,Keerthy Suresh Marriage Rumors,Keerthy Suresh Latest News,Keerthy Suresh Refutes All Claims Of Her Marriage,Keerthy Suresh Reacts On Her Wedding Rumours,Keerthy Suresh On Her Wedding Rumours,Keerthy Suresh Clarifies On Marriage Rumours,Keerthy Suresh Opens Up On Her Wedding Rumours,Keerthy Suresh About Her Wedding Rumours,Keerthy Suresh Wedding

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కీర్తి కథానాయికగా రూపొందిన ఉమెన్ సెంట్రిక్ మూవీ “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ కీర్తి సురేష్ తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఒక బిజినెస్ మ్యాన్ తో కీర్తి సురేష్ వివాహం జరగనున్నట్టు వార్తలు వచ్చిన నేపథ్యం లో కీర్తి తన వివాహ వార్తలకు చెక్ పెట్టారు.మ్యారేజ్ కు టైమ్ ఉందనీ , ప్రస్తుతం వర్క్ పైనే ఫోకస్ పెట్టాననీ , తన జీవితం లో జరిగే ముఖ్య విషయాలను అభిమానులు , ఫాలోవర్స్ , ప్రేక్షకులకు తప్పకుండా తెలియజేస్తానని కీర్తి చెప్పారు. కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట ” మూవీ తో పాటు 2తమిళ , 2మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + thirteen =