నో డేట్స్ -కృతిశెట్టి

Actress Krithi Shetty Says No To Movie Producers,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Krithi Shetty,Actress Krithi Shetty,Heroine Krithi Shetty,Krithi Shetty Latest News,Krithi Shetty Movies,Krithi Shetty Movie,Krithi Shetty Latest Film Updates,Krithi Shetty Movie Updates,Krithi Shetty New Movie,Krithi Shetty Latest Movie,Krithi Shetty Upcoming Movies,Krithi Shetty Next Movie,Krithi Shetty Next Projects,Krithi Shetty Upcoming Projects,Krithi Shetty Upcoming Movie Updates,Krithi Shetty Movie News,Krithi Shetty Says No To Movie Producers,Movie Producers,Krithi Shetty No Dates,Krithi Shetty Says No Dates To Movie Producers,Krithi Shetty Upcoming Movie Details,Krithi Shetty New Movie Details,Krithi Shetty Latest Movie Updates

కృతి శెట్టి కథానాయికగా రూపొందిన “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ”ఉప్పెన ” మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్న కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. “ఉప్పెన ” మూవీ తో కృతి శెట్టి స్టార్ హోదా అందుకున్నారు. కృతి శెట్టి కథానాయికగా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కృతి శెట్టి కథానాయికగా నేచురల్ స్టార్ నాని ‘శ్యామ్ సింగరాయ్”, సుధీర్ బాబు “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’మూవీస్ తెరకెక్కుతున్నాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ కథానాయకుడిగా రూపొందుతున్న మూవీ కి కృతి శెట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో నితిన్ కు జోడీగా కృతి శెట్టి ఒక మూవీ లో నటిస్తున్నట్టు సమాచారం. పలువురు దర్శక , నిర్మాతలు , హీరోలు తమ మూవీస్ లో కృతిశెట్టి ని కథానాయికగా నటింపజేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ అలాంటివారందరికీ కృతి శెట్టి నో డేట్స్ అని చెబుతున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉండడం, డేట్లు అడ్జస్ట్‌ చేయలేకపోవడం వలనే కృతి శెట్టి అలా చెబుతున్నట్టు సమాచారం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 + 2 =