‘RC15’..క్లారిటీ కావాలంటున్న చరణ్..!

Mega Powerstar Ram Charan Wants To Get Clarity On His Upcoming Movie With Director Shankar,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan and Director Shankar Movie To Be Delayed,Ram Charan Wants Clarity About Shankar Movie,Mega Powerstar Ram Charan,Director Shankar,Shankar,Ram Charan Shankar Movie Updates,Ram Charan Next Movie,Ram Charan Shankar Movie Stopped,Lyca Productions,Shankar Case In Court,Ram Charan Clarity On Shankars Movie,RC15,Ram Charan RC15,Ram Charan Shankar Movie Latest Update,Ram Charan New Film Update,Ram Charan Shankar Movie,Ram Charan,Ram Charan New Movie,Ram Charan New Movie Updates,Ram Charan Movies,Shankar New Movie,Shankar Ram Charan Movie Updates,Ram Charan Latest Movie,Ram Charan Clarity On His Upcoming Movie With Shankar,Shankar Movie,Ram Charan Latest News,Shankar's RC15,Ram Charan Shankar Film,#RC15

తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ సినిమాను ఎప్పుడో అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. కానీ చూడబోతే ఈసినిమా అప్పుడే సెట్స్ పైకి వెళ్లే అవకాశం లేదని కనిపిస్తుంది. ఎందుకంటే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లాలంటే మధ్యలో ఇండియన్ 2 సినిమా వివాదం ఒక కొలిక్కి రావాల్సిందే. అది ఇప్పుడప్పుడే తేలేలా కూడా కనిపించడంలేదు. ఈనేపథ్యంలోనే రామ్ చరణ్ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే మెగాపవర్ స్టార్ ఇప్పటికే రెండేళ్ళకు పైగా ఆర్.ఆర్.ఆర్ కోసమే కేటాయించారు. ఇప్పటికీ ఈసినిమా షూటింగ్ అవ్వలేదు.. అది అవ్వడానికి ఇంకా టైమ్ పడుతుంది..ఎలాగూ చివరిశలో ఉంది కాబట్టి తొందరగానే పూర్తవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా తరువాత అయితే శంకర్ సినిమా సెట్స్ పైకి వెళ్లాలి.ఈ ప్రాజెక్ట్ జూలై నుండి సెట్స్ కి వెళ్లాలన్నది ప్లాన్. అయితే చరణ్ మాత్రం ఇండియన్ 2 వివాదంపై పూర్తి క్లారిటీ రావాలని భావిస్తున్నారట. రామ్ చరణ్ తన ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందు శంకర్ ఇండియన్ 2 కి సంబంధించిన వివాదాలు క్లియర్ చేయాలని కోరుతున్నాడట. అంతేకాదు నిర్మాత దిల్ రాజును కూడా క్లారిటీ ఇవ్వమని అడుగుతున్నాడట.

ఎందుకంటే శంకర్ సినిమా లేట్ అయితే ఆగ్యాప్ లో మరో సినిమాను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడుట. మరి దిల్ రాజు ఎలాంటి క్లారిటీ ఇస్తాడో.. రామ్ చరణ్ తరువాత సినిమా శంకర్ తో ఉంటుందో లేకపోతే వేరే సినిమాను లైన్ లో పెడతాడో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =