“అఖండ ” లో శ్రీకాంత్ , పూర్ణ స్పెషల్ ఎట్రాక్షన్

Actor Srikanth and Actress Poorna Roles Going To Be The Special Attraction In Akhanda Movie,Srikanth And Poorna’s Special Atrraction In Akhanda,Srikanth,Actor Srikanth,Hero Srikanth,Poorna,Actress Poorna,Heroine Poorna,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nandamuri Balakrishna,Balakrishna,Balakrishna BB3,Akhanda,Akhanda Title Roar,Nandamuri Balakrishna BB3,Boyapati Srinu,Akhanda Movie,NBK 106,Balakrishna New Movie,Balakrishna Latest Movie,NBK 106 Movie,Akhanda NBK Movie,Balakrishna And Boyapati Movie,Balakrishna 106,NBK in Akhanda,Akhanda Telugu Movie,Balakrishna Akhanda,Balakrishna And Boyapati New Movie Akhanda,BB3 Akhanda,Srikanth and Poorna Roles Special Atrraction In Akhanda,Srikanth and Poorna In Akhanda,Actor Srikanth In Akhanda Movie,Hero Srikanth New Movie,#BB3,#Akhanda

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రెండు పవర్ ఫుల్ క్యారెక్టర్స్ తో హీరో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న “అఖండ ” మూవీ లో ప్రగ్య జైస్వాల్ , పూర్ణ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. “అఖండ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ నిలిచిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “అఖండ ” టైటిల్ పోస్టర్, టైటిల్ రోర్ పేరుతో టీజర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని , భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది. దర్శకుడు బోయపాటి శ్రీను , హీరో బాలకృష్ణ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా “అఖండ ” మూవీ తెరకెక్కుతుంది.. హీరో శ్రీకాంత్ మెయిన్ విలన్ గా నటిస్తున్నారు. పూర్ణ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. శ్రీకాంత్ , పూర్ణ లపై తెరకెక్కిన సన్నివేశాలు “అఖండ “మూవీకి స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయని సమాచారం. పవర్ ఫుల్ టైటిల్ తో రూపొందుతున్న “అఖండ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =