ఎ కె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సెన్సేషనల్ హిట్ “RX100″మూవీ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో శర్వానంద్ , సిద్ధార్ధ్ లు హీరోలుగా సముద్రం నేపథ్యం లో రూపొందుతున్న లవ్ &యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “మహాసముద్రం “ఆగస్ట్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో అదితి రావు హైదరి , అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలు. చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మహాసముద్రం “ మూవీ తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కుతుంది. హీరోలు శర్వానంద్ – సిద్ధార్ద్ ఇద్దరూ ఇప్పటి వరకు నటించని బలమైన పాత్రల్లో కనిపించనున్నారనీ , వీరిద్దరి మధ్య యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్టర్ అజయ్ భూపతి అద్భుతంగా డిజైన్ చేశారనీ సమాచారం.చిన్నతనం నుంచే ఒకరిపై ఒకరు ద్వేషంతో రగిలిపోయే ఇద్దరు ఆవేశపరుల మధ్య జరిగే క్రైమ్ డ్రామాగా “మహాసముద్రం “మూవీ తెరకెక్కుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. “మహాసముద్రం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: