పవన్ కళ్యాణ్ 100 కోట్ల షేర్ మూవీ “వకీల్ సాబ్”

Vakeel Saab Movie Going To Be Highest Grosser In Power Star Pawan Kalyan Movie Career,Telugu Filmnagar,Telugu Film News 2021,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Update,Vakeel Saab Film Update,Vakeel Saab Movie Latest Update,Pawan Kalyan Vakeel Saab Telugu Movie Update,Vakeel Saab Movie News,Vakeel Saab Movie Latest News,Pawan Kalyan Vakeel Saab,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Vakeel Saab Is Pawan Kalyan First Rs 100Cr Film,Vakeel Saab Box Office,Vakeel Saab Box Office Collections,Vakeel Saab Movie 100 CR Box Office Collections,Pawan Kalyan Vakeel Saab Collections,Vakeel Saab 100 Cr Box Office Collections,Vakeel Saab Collection,Vakeel Saab Worldwide Collections,Vakeelsaab 100 Crs Boxoffice,Vakeelsaab Toal Collections

బోనీ కపూర్ సమర్పణ లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , బేవ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్స్ పై వేణు శ్రీ రామ్ దర్శకత్వం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ,శృతి హాసన్ జంటగా రూపొందిన కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ “మూవీ రికార్డ్ స్థాయిలో ఏప్రిల్ 9 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో , రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయం గా ప్రదర్శించబడుతుంది. బాలీవుడ్ సూపర్ హిట్ “పింక్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీలో నివేద థామస్ , అంజలి , అనన్య నాగళ్ళ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర ప్రముఖుల , ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న “వకీల్ సాబ్ “మూవీ పవన్ కళ్యాణ్ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ “అత్తారింటికి దారేది “మూవీ కలెక్షన్స్ దాటుకుని 80 కోట్లు షేర్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. త్వరలోనే 100 కోట్లు షేర్ సాధించనుందని సమాచారం. లాయర్ గా పవన్ కళ్యాణ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన “వకీల్ సాబ్ “మూవీ పవన్ కళ్యాణ్ తొలి 100 కోట్ల షేర్ మూవీ గా రికార్డ్ క్రియేట్ చేయనుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.