“గని ” మూవీ సెట్స్ లో సందడి

Naveen Chandra Creates Buzz On The Sets Of Varun Tej Ghani Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,Actor Varun Tej,Hero Varun Tej,Varun Tej Ghani,Ghani Varun Tej,Naveen Chandra Creates Buzz On Varun Tej Ghani Movie Sets,Varun Tej Ghani Movie Sets,Naveen Chandra,Actor Naveen Chandra,Varun Tej Ghani Sets,Varun Tej Ghani Movie Setes Photos,Naveen Chandra In Ghani Sets,Naveen Chandra In Ghani,Naveen Chandra Ghani,Naveen Chandra New Movie,Naveen Chandra Movies,Naveen Chandra Latest News,Varun Tej Movies,Varun Tej New movie,Varun Tej Latest Movie,Ghani,Ghani Movie,Ghani Film,Ghani Telugu Movie,Ghani Update,Ghani Movie Update,Ghani Movie News,Ghani Movie Shoot

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , అల్లు బాబీ కంపెనీ బ్యానర్స్ పై బాక్సింగ్ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “గని “మూవీ జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. “గని “మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. బాలీవుడ్ హీరోయిన్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర , బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి, జగపతి బాబు, నవీన్ చంద్ర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు . థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“గని”మూవీ లోని బాక్సర్ క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో ప్రత్యేక శిక్షణ పొందిన విషయం తెలిసిందే. ప్రత్యేక బాక్సింగ్ సెట్ లో కీలక యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు కిరణ్ తెరకెక్కిస్తున్నారు. బాక్సింగ్ సెట్ లో హీరో వరుణ్ తేజ్ , నవీన్ చంద్ర చిత్ర యూనిట్ తో సందడి చేస్తున్న ఫొటో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. సూపర్ హిట్ “గద్దలకొండ గణేష్ “మూవీ తరువాత వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “గని ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 5 =