టీచర్ కాబోయి హీరోయిన్ – రష్మిక

Rashmika Mandanna Makes An Interesting Revelation About Her Career,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie News,Rashmika Mandanna Next Project Updates,Rashmika Mandanna Latest Film Details,Rashmika Mandanna Upcoming Movie News,Rashmika Mandanna New Film Details

తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు . స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో రష్మిక కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.”సుల్తాన్ ” మూవీ తో రష్మిక తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” షూటింగ్ లో పాల్గొంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటూ పలువురు హీరోయిన్స్ చెప్పే విషయం తెలిసిందే. పలు భాషల సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక ఇప్పుడు టీచర్ కాబోయి నటి అయ్యానని చెబుతున్నారు. రష్మిక మాట్లాడుతూ .. మైసూరు కాలేజీలో చదుకొనేటప్పుడు టీచర్ వృత్తి లో సెటిల్ అవుదామని అనుకున్నాననీ , టీచింగ్ పై ఆసక్తి తో డిగ్రీ లో ఇంగ్లీష్ లిటరేచర్ తోపాటు సైకాలజీ సబ్జెక్ట్ తీసుకున్నాననీ , అనుకోకుండా మోడలింగ్ లో ప్రవేశించాననీ తరువాత సినిమాలలో నటించడం మొదలు పెట్టాననీ , తాను అనుకున్నది ఒకటైతే మరొకటి జరిగిందనీ రష్మిక చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =